బాన్సువాడలో షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

 బాన్సువాడ, వెలుగు : పట్టణానికి చెందిన పలువురికి మంజూరైన షాదీముబారక్ చెక్కులను గురువారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసీల్దార్ వరప్రసాద్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.