నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ జిల్లా వ్యాప్తంగా పట్టుకున్న గంజాయిని శనివారం ఎస్పీ చందనాదీప్తి కాల్చేశారు. ఇటీవలి కాలంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 26 కేసుల్లో 1,379 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీనిని కోర్టు ఉత్తర్వుల మేరకు ఎస్పీ, డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నార్కట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ వద్ద కాల్చి వేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి రవాణా చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఎస్బీ డీఎస్పీ రమేశ్, నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, డీసీఆర్బీ డీఏస్పీ సైదా, సీఐలు రాఘవరావు, బీసన్న, సైదులు, నాగరాజు పాల్గొన్నారు.
రూ. 1.93 కోట్ల విలువైన గంజాయి కాల్చేసిన్రు
- నల్గొండ
- April 7, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.