ఇండియాలో ఫస్ట్ టైటానియయం రైడింగ్ జాకెట్‌.. లాంచ్ చేసిన రాయల్‌ఎన్‌ఫీల్డ్

రాయల్‌ఎన్‌ఫీల్డ్ బైక్ ఎక్కువగా క్రూసింగ్ చేస్తు్న్నంటారు. లాంగ్ రైడ్స్ వెళ్లే వారికి కచ్చింతంగా రైడింగ్ జాకెట్ ఉండాలి. అది బైకర్ కి ఫుల్ ప్రొటెక్షన్ కల్పిస్తుంది. హెల్మెట్ తోపాటు రైడింగ్ జాకెట్ ఉండే చాలా సేఫ్టీ.. రాయల్‌ఎన్‌ఫీల్డ్ ఇండియాలో ఫస్ట్ 100శాతం టైటానియంతో తయారు చేసిన రైడింగ్ జాకెట్ ను లాంచ్ చేసింది.

దీని ధర రూ.14వేల 950 లు. దీన్ని డ్యూయల్ స్పోర్ట్స్ రైడింగ్ జాకెట్ క్రాస్ రోడర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇది రాయల్‌ఎన్‌ఫీల్డ్ కంపెనీ వెబ్ సైట్ లో ఆన్ లైన్ ఈ కామర్స్ ఫాట్ ఫామ్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ CE సర్టిఫైడ్ జాకెట్ టూరింగ్ అడ్వెంచర్ల కోసం డిజైన్ చేసింది. క్రాస్ రోడర్ సూపర్ వెంటిలేటెడ్ టూ వెదర్ టెక్నాలజీని కలిగి ఉంది.