కలెక్టర్​ను కలిసిన ఛాంబర్​ఆఫ్​ కామర్స్​ ప్రతినిధులు

కామారెడ్డి, వెలుగు: ఛాంబర్​ఆఫ్​ కామర్స్ ​ప్రతినిధులు గురువారం కలెక్టర్ ​జితేశ్ ​వీ పాటిల్​ను కలిశారు. వ్యాపారాలకు సంబంధించిన పలు సమస్యలను కలెక్టర్​కు వివరించారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని కలెక్టర్​ హామీ ఇచ్చారు. ప్రెసిడెంట్​కంచర్ల లింగం, జనరల్​ సెక్రెటరీ సుకుమార్​గౌడ్, ప్రతినిధులు కాంశెట్టి, భూమేశ్వర్, శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.

Also read : మాక్లూర్ లో తండాల అభివృద్ధికి కృషి చేస్తా : రాకేశ్​రెడ్డి