ఎస్టీ సెల్ జిల్లా ప్రెసిడెంట్​గా రాణా ప్రతాప్

కామారెడ్డి టౌన్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ విభాగం జిల్లా ప్రెసిడెంట్​గా రాణా ప్రతాప్ రాథోడ్ నియమితులయ్యారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ శుక్రవారం రాథోడ్​కు నియామకపత్రాన్ని అందజేశారు. 

పార్టీ బలోపేతానికి పని చేస్తానని రాణా ప్రతాప్ పేర్కొన్నారు. పాల్వంచ మండల ప్రెసిడెంట్ రమేశ్​ గౌడ్, లీడర్లు మోహన్​నాయక్, రాజు నాయక్ పాల్గొన్నారు.