వానాకాలంలో అప్రమత్తంగా ఉండాలి : ఎంఎస్​ రాజ్​ఠాకూర్

గోదావరిఖని, వెలుగు:  వానాకాలంలో ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​సూచించారు. శనివారం క్యాంపు ఆఫీస్​లో పలు పరిశ్రమలు, ప్రభుత్వ శాఖల ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నాలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని ఆదేశించారు. కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లైలో అంతరాయాలు రాకుండా ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

రెవెన్యూ, పోలీస్​, హెల్త్​, కరెంటు, మున్సిపల్, ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. మీటింగ్​లో మేయర్​అనిల్​ కుమార్​, ఆర్జీ 1 జీఎం శ్రీనివాస్​, ఎన్టీపీసీ హెచ్ఆర్​ ఏజీఎం విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిక్దర్​, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అంతకుముందు తెల్లవారుజామున ఎమ్మెల్యే పారిశుధ్య కార్మికులను కలిసి మాట్లాడారు.