కాంగ్రెస్​ పార్టీ ఆఫీస్​ ప్రారంభం

గోదావరిఖని, వెలుగు : గోదావరిఖనిలోని 6వ డివిజన్​లో కాంగ్రెస్​ పార్టీ ఆఫీస్​ను రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని క్యాడర్​కు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్​ బాధ్యులు గడ్డం శ్రీనివాస్​, కార్పొరేటర్లు, లీడర్లు పాల్గొన్నారు