మైనార్టీ స్కూల్ లో అడ్మిషన్లకోసం అప్లయ్ చేసుకోవాలి : పి. నారాయణ గౌడ్

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డిలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర స్కూల్లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల కోసం ఈనెల 31 వరకు అప్లై చేసుకోవాలని ప్రిన్సిపల్ పి.నా. రాయణ గౌడ్ తెలిపారు. 5,6,7,8 తరగతుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు.