నిజామాబాద్లో సినీతారల సందడి

నిజామాబాద్లో పొట్టేలు సినిమా హీరో హీరోయిన్లు  యువచంద్ర,  అనన్య నాగళ్ల సందడి చేశారు. పొట్టేలు సినిమా ప్రమోషన్​లో భాగంగా నగరంలోని దేవి థియేటర్ కు వచ్చారు.  వారిని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ నెల25వ తేదీన పొట్టేలు సినిమా విడుదల కానుంది.

ప్రేక్షకులు సినిమా చూసి ఆదరించాలని  హీరోహీరోయిన్లు కోరారు. హీరో ప్రభాస్​ పుట్టినరోజు సందర్బంగా కేక్​కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

-‌‌‌‌‌‌‌‌ వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్​