అద్భుతం .. తిమింగలం నయనంలో పాలపుంతలు!

ఈ ఫొటో చూస్తోంటే ఇది కంటి రూపమా? ఆకాశంలోని గ్యాలెక్సీలా? అనిపిస్తుంది కదూ! ఇంతటి అద్భుతమైన ఫొటో తీసింది ఫొటోగ్రాఫర్ రాచెల్​ మూరే. ఆమె హంప్​బ్యాక్​ జాతికి చెందిన ఆడ తిమింగలం కంటిని చాలా దగ్గరగా ఫొటో తీసింది. 

ఆ ఫొటో.. పాలపుంతల్ని గుర్తుచేసేలా ఉండడంతో రాచెల్​ దానికి ‘గ్యాలెక్సీస్ ఇన్​ హర్ ఐస్’ అని రాసి ఈ ఫొటోని ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.