నన్ను చంపితే.. అధ్యక్షుడూ చస్తడు: ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా డ్యూటెర్టో

మనీలా: ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా డ్యూటెర్టో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణాలకు మప్పు వాటిల్లితే దేశాధ్యక్షుడిని చంపేందుకు ఏర్పాట్లు చేశానని ఆమె వివాదస్పద వ్యాఖ్యలు ఏశారు. శనివారం సారా డ్యూటెర్టో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.‘‘నేను ఓ వ్యక్తిని కాంట్రాక్ట్ కు  మాట్లాడి సిద్ధంగా ఉంచాను.

నేను ఎప్పుడు హత్యకు గురవుతానో అప్పుడు అధ్యక్షుడు మాక్రోస్‌, ఆయన భార్య లీజా, దేశ స్పీకర్‌ మార్టిన్‌ను కూడా మట్టుబెట్టాలని ఆదేశించాను. వారిని చంపేదాకా ఆగొద్దని చెప్పాను’’ అని ఆమె వ్యాఖ్యానించారు.