ఎంపీ వంశీకృష్ణను కలిసిన పెద్దపల్లి కాంగ్రెస్​ లీడర్లు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి కాంగ్రెస్​ లీడర్లు హైదరాబాద్​లోని ఆయన స్వగృహంలో గురువారం కలిశారు. ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచిన వంశీకృష్ణకు అభినందనలు తెలిపారు. అనంతరం శాలువా, బొకేతో సన్మానించారు.   కార్యక్రమంలో బాలసాని సతీశ్ గౌడ్, వెంకన్న,  గాజుల అరుణ్ కుమార్, బాలసాని రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.