బాలుడికి ఎంపీ, ఎమ్మెల్యే ఆశీర్వాదం 

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లికి చెందిన బాలసాని సురేశ్‌‌ గౌడ్‌‌ ​ కొడుకు నిశాంత్​ ధోతి ఫంక్షన్​ ఆదివారం హైదరాబాద్‌‌ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్​ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి హాజరయ్యారు.  

ఈ సందర్భంగా బాలుడిని వారు ఆశీర్వదించారు.  వారితోపాటు భూషనవేన రమేశ్‌‌ గౌడ్‌‌ , బాలసాని సతీశ్‌‌ గౌడ్​, ఉప్పురాజు, తూముల శ్రీను, తిరుపతి, అరుణ్​ఉన్నారు.