చూసే కంటిని బట్టి ప్రకృతిలో ఉన్న కళ బయటపడుతుంది అనేదానికి ఈ ఫొటోలే బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఫొటో ఆర్ట్ అనొచ్చు. ‘ఓషన్ ఆర్ట్ అండర్ వాటర్ ఫొటో’ 12వ యానివర్సరీ సందర్భంగా ఒక ఫొటో కాంటెస్ట్ జరిగింది. ఆ పోటీకి వచ్చిన ఫొటోల్లో కొన్ని ఇవి...