బహురూపాల్లో.. ఏకదంతుడు

నిజామాబాద్ లో గణేశ్​ నవరాత్రుల సందర్భంగా నగరంలోని వివిధ కాలనీలలో గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఒక్కో మండపంలో ఒక్కో రూపంలో దర్శనం ఇస్తున్నాడు. మండపాలలో కొలువైన వినాయకుడిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.  వినాయక్​ నగర్​లో బాలగణేశ్, బోర్గంలో కిసాన్, జవాన్, కోటగల్లి లో  అయోధ్య రామలల్లాగా, గాజుల్​పెట్​లో కాణిపాకం వరసిద్ధి వినాయకుడిగా కొలువు దీరాడు.  - వెలుగు ఫొటోగ్రాఫర్​, నిజామాబాద్