దేశం
ఢిల్లీలో హై టెన్షన్.. ప్రధాని మోదీ నివాసం చుట్టూ 144 సెక్షన్..
ఢిల్లీలో హై టెన్షన్ కొనసాగుతోంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ నేతలు వరుస ఆందోళనలకు పిలుపునిచ్చారు. మార్చి 31 న భారీ ర్యాలీ చేస్తున్న
Read Moreముస్లింలు ఇచ్చిన భారత్ మాతాకి జై నినాదాన్ని వదిలేస్తారా.? : కేరళ సీఎం పినరయ్ విజయన్
కేరళ సీఎం పినరయ్ విజయన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. భారత్ మాతాకీ జై, జై హింద్ నినాదాలను ఇద్దరు ముస్లింలే మొదట ఇచ్చారని..అలాంటప్పుడు ఆ నినాదాలను సంఘ
Read Moreప్రధాని మోదీని తిట్టిన డీఎంకే మంత్రిపై కేసు
ప్రధాని మోదీని తిట్టిన డీఎంకే మంత్రిపై కేసు చెన్నై : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని దూషించిన డీఎంకే మంత్రి అనితా రాధాకృష్ణన్ పై తమిళనాడు ప
Read Moreఖలిస్తానీ గ్రూపుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.133 కోట్లు
టెర్రరిస్ట్ ను రిలీజ్ చేయిస్తానని కేజ్రీవాల్ డబ్బులు అడిగిండు: పన్నూ న్యూయార్క్‌లోని గురుద్వారాలో డీల్ కుదుర్చుకున్నడు&n
Read Moreపురుగుమందు తాగిన తమిళనాడు ఎంపీ గణేశమూర్తి
ఈరోడ్ : తమిళనాడులోని ఈరోడ్ నియోజకవర్గానికి చెందిన సిట్టింగ్ లోక్‌సభ ఎంపీ ఎ.గణేశమూర్తి పురుగుల మందు తాగారు. సోమవారం ఉదయం ఆయన తీవ్ర అస్
Read Moreభార్యకు టికెట్ ఇవ్వలేదని..కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా
గువాహటి : లోక్ సభ ఎన్నికల్లో తన భార్యకు టికెట్ ఇవ్వలేదని అస్సాంకు చెందిన ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. లఖింపూర్ జిల్లాలోని నౌబ
Read Moreషూస్, షాంపూ బాటిళ్లలో రూ.20 కోట్ల విలువైన కొకైన్
ముంబై ఎయిర్‌పోర్టులో సియెర్రా లియోన్ దేశానికి చెందిన మహిళ నుంచి స్వాధీనం ముంబై : ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సు
Read Moreఉజ్జయినీ మహాకాళేశ్వర్..టెంపుల్‌లో అగ్ని ప్రమాదం
14 మందికి గాయాలు భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వర్&zwnj
Read Moreఇయ్యాల మళ్లీ కోర్టు ముందుకు కవిత .. మరిన్నిరోజులు కస్టడీకి ఇవ్వాలని కోరే చాన్స్
కస్టడీ ముగియడంతో ప్రొడ్యూస్ చేయనున్న ఈడీ న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించి మొ
Read Moreబీజేపీకి పెద్ద సైజ్ వాషింగ్ మెషీన్ అవసరం
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సెటైర్ న్యూఢిల్లీ : మాజీ ఎంపీ, బిజినెస్‌మ్యాన్ నవీన్ జిందాల్ బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ ప్రధాన క
Read Moreతాగునీరు వేస్ట్ చేసినందుకు.. 22 ఫ్యామిలీలకు రూ.1.10 లక్షల ఫైన్
ఒక్కో ఫ్యామిలీకి రూ.5 వేల ఫైన్ వేసిన బెంగళూరు బల్దియా తాగునీళ్లను గార్డెనింగ్, కార్ వాషింగ్‌కు ఉపయోగించడంపై ఆగ్రహం నిబంధనలు ఉల్లంఘిస్తే
Read Moreమా కస్టడీ నుంచే ఆదేశాలిస్తరా?
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆర్డర్ పై ఈడీ సీరియస్ మంత్రి ఆతిశీ ప్రకటనపై దర్యాప్తు చేస్తామని వెల్లడి &nbs
Read Moreఫేసియల్, ఫింగర్ ప్రింట్ ఉంటేనే.. ఈ గన్ పనిచేస్తదంట
అమెరికాలో మార్కెట్లోకి తేనున్న బయోఫైర్ కంపెనీ ఫేసియల్, ఫింగర్ ప్రింట్ టెక్నాలజీతో రానున్న తొలి బయోమెట
Read More












