దేశం

పల్టీలు కొట్టిన బోగీలు : పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం..

పశ్చిమ బెంగాల్​ ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచన్‌జంగా​ఎక్స్​ ప్రెస్, గూడ్స్​ రైలును ఢీకొట్టింది. 2024, జూన్​ 17వ తేదీ సోమవారం ఉదయం బెంగాల్ లోని

Read More

సినిమా హాలులో అగ్నిప్రమాదం... కాలిపోయిన కుర్చీలు

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని ఓ సినిమా హాలులో జూన్ 16వ తేదీ ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అనేక మీటర్ల మేర మంటలు ఎగసి

Read More

రెండు చెంపదెబ్బలే కొట్టిన చంపాలని మాత్రం అనుకోలే: నటుడు దర్శన్​

రేణుకా స్వామిని బెంగళూరుకు తీసుకొచ్చింది నాకు తెల్వదు పవిత్ర గౌడకు క్షమాపణ చెప్పించిన.. ఆపై డబ్బులిచ్చి భోజనం చేసి వెళ్లిపొమ్మన్న: దర్శన్​ బ

Read More

ఈవీఎం ఫూల్​ ప్రూఫ్​ : వందన సూర్యవంశీ

ముంబై: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ (ఈవీఎం) హ్యాక్‌ కాదని, ఓటీపీతో కూడా దీనిని కంట్రోల్‌ చేయలేమని రిటర్నింగ్‌ అధికారిణి

Read More

జమ్మూలో జీరో టెర్రర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌ అమలు చేయండి : అమిత్‌‌‌‌ షా

భద్రతా అధికారులకు కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌ షా ఆదేశం జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో వరుస ట

Read More

ఎన్​సీఈఆర్​టీ 12వ క్లాస్ బుక్ లో.. బాబ్రీ మసీదు పదం తొలగింపు

అయోధ్య వివాదంపై పాఠంలో పలు మార్పులు 4 పేజీల పాఠం 2 పేజీలకు కుదింపు   న్యూఢిల్లీ: పన్నెండో తరగతి పొలిటికల్ సైన్స్ కొత్త పాఠ్యపుస్తకంలో అ

Read More

ధారావి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అదానీకి ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ కాదు

     మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు ముంబై: కొన్ని వేల కోట్ల రూపాయిల విలువైన ధారావి స్లమ్ (ముంబై) రీడెవలప్‌‌‌&zwnj

Read More

యూపీలో కూతురిని కాల్వలోకి విసిరేసిన తండ్రి

మీరట్: ఉత్తరప్రదేశ్​లో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురునే ఓ తండ్రి కాల్వలోకి విసిరేశాడు. కొడుకు, కూతురు పదేపదే కొట్లాడుకుంటున్నరని, దీంతో విసిగిపోయి

Read More

గంగా నదిలో పడవ బోల్తా .. ఆరుగురు గల్లంతు

పాట్నా: పాట్నాలోని గంగా నదిలో బోటు బోల్తాపడటంతో ఆరుగురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బోటులో 17మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బోటులో ప్రయాణిస్తున్న వా

Read More

ఢిల్లీ జల మండలి ఆఫీసుపై జనం దాడి

ట్యాప్ వాటర్ రావట్లేదంటూ ఆగ్రహం మట్టి కుండలు విసిరేస్తూ కిటికీ అద్దాలు ధ్వంసం న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు హీట్ వేవ్స్ కొనస

Read More

24 నుంచి హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమ శాఖల పరిధిలో గల హాస్టల్ వార్డెన్, మాట్రిన్ తదితర పోస్టుల భర్తీకి ఈ నెల 24 నుంచి 2

Read More

ట్రాన్స్​జెండర్లకు రిజర్వేషన్ ఇవ్వండి: కలకత్తా హైకోర్టు

ట్రాన్స్​జెండర్లకు 1%  రిజర్వేషన్ ఇవ్వాలి బెంగాల్ సర్కారుకు కలకత్తా హైకోర్టు ఆదేశం కోల్​కతా: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్​జెండర్లకు రి

Read More

నీట్ పేపర్ లీకేజీపై..మోదీ స్పందించాలి : కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ‘పరీక్షా పే చర్చ’ నిర్వహించే ప్రధాని మోదీ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఎందుకు మాట్లాడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ

Read More