దేశం

గవర్నర్ అనుమతి​​.. సిద్ధరామయ్యపై విచారణ

మైసూరు భూముల స్కామ్​పై ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గవర్నర్ పర్మ

Read More

ముచ్చటగా మూడోసారీ కూలిన బ్రిడ్జి

బిహార్​లో మళ్లీ కూలిన సుల్తాన్ గంజ్ బ్రిడ్జి పాట్నా: బిహార్​లో మరో బ్రిడ్జి కూలింది. నిర్మాణంలో ఉన్న సుల్తాన్ గంజ్– అగువానీ ఘాట్ బ్రిడ్జ

Read More

సెప్టెంబర్ 7న గణేశ్​ పండుగ.. ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌‌‌&zwn

Read More

రోడ్డెక్కిన డాక్టర్లు .. ఎమర్జెన్సీ మినహా మిగతా సేవలన్నీ బంద్​

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు ఎమర్జెన్సీ మినహా సేవలు బంద్ న్యాయం చేయాలని డిమాండ్ డాక్టర్లకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు ట్రెయినీ డాక్

Read More

Rakhi Festival: పాకిస్తాన్‌లో మొదలైన రాఖీ  సందడి.. కరాచీలో భారతీయ రాఖీలకు మంచి గిరాకి

 రాఖీ ఈ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. పాకిస్తాన్‌లో కూడా హిందూ మతాన్ని అనుసరించే ప్రజలు రాఖీ పండుగను జరుపుకుంటారు. అందుకే ఇక్కడ

Read More

సిగ్గుచేటు ఘటన..! గుడిలోపల అశ్లీల చిత్రాలు చూస్తూ..

ఘజియాబాద్‌లోని ఓ ఆలయంలో సిగ్గుచేటు ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కెమెరాకు చిక్కాడు. సదరు వ్యక్తి ఆలయం లోపల తన మొబైల్ ఫోన్&

Read More

కూలడానికే కడుతున్నారా ఏంటీ?..9 ఏళ్లల్లో మూడు సార్లు కూలిన బ్రిడ్జి

బీహార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బ్రిడ్జి అది.. భాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్‌గంజ్‌ను ఖగారియా జిల్లాలోని అగువానీ ఘాట్‌తో కలి

Read More

రేషన్ బియ్యం బదులు.. పప్పులు, నూనెలు ఇవ్వండి : సర్వేలో జనం సరికొత్త డిమాండ్

అన్న భాగ్య పథకం కింద నగదు లేదా బియ్యానికి బదులుగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బిపిఎల్) కార్డుదారులకు పప్పులు, పంచదార, లేదా వంటనూనెలను పంపిణీ చేయడాన్న

Read More

కేరళలో వింతఘటన..గట్టిపడిన జాతీయ జెండా ముడి విప్పిన పక్షి

ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ప్రజలు స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు..వాడవాడల జాతీయ జెండా రెపరెపలాడింది. ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు

Read More

రక్షాబంధన్ : ఆవు పేడ రాఖీలు.. రూ.25 లక్షలు సంపాదించిన మహిళలు

ఆగస్టు 19న రాఖీ పండుగ.. ఇది అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ఉత్సవం. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. ఇందుకోసం ఇప్పటి నుంచే మార్కెట్

Read More

రాయి కాదు, బలమైన వస్తువు.. సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనుక కుట్ర కోణం!

శనివారం తెల్లవారుజామున ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్‌(Sabarmati Express, 19168) రైలు పట్టాలు తప్పిన

Read More

Doctors Strike: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓపీ సేవలు.. రోగుల ఇబ్బందులు..

కోల్కతాలో జూనియర్ డాక్టర్  అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఫ్యాకల్టీ

Read More

నన్ను జైల్లో పెట్టండి.. ఇంటికి మాత్రం వెళ్లను : భార్యా బాధిత సాఫ్ట్ వేర్ ఉద్యోగి వేడుకోలు

అతను సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. బెంగళూరులో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. మూడేళ్ల క్రితం ఓ డైవర్స్ మహిళను పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత అతనికి టార్చర్ ఎలా ఉంటు

Read More