దేశం

శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ ఠాక్రేకు మ‌రో షాక్ 

శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ ఠాక్రేకు మ‌రో షాక్ త‌గిలింది. ఆయ‌న సోద‌రుడి కుమారుడు నిహార్ ఠాక్రే మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఏ

Read More

శరవేగంగా గంగా ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులు 

యూపీలో గంగా ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పటికే 56 శాతానికిపైగా పనులను పూర్తి

Read More

పార్లమెంటులో స్మృతి తీరుపై చౌదరి పిర్యాధు

కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు క్షమాపణలు తెలియజేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు

Read More

పంజాబ్ ఆరోగ్యమంత్రిపై ప్రతిపక్షాల ఆగ్రహం

చంఢీఘ‌డ్‌ : పంజాబ్ ఆరోగ్య‌శాఖ మంత్రి చేత‌న్ సింగ్ జౌరామాజ్రా తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫరీద్‌కోట్&zwnj

Read More

మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారీకి ఇండియన్ ఇమ్యునలాజికల్స్ ఆసక్తి

మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారు చేసేందుకు హైదరాబాద్ కు చెందిన ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ కసరత్తు చేస్తోంది. మంకీపాక్స్ కట్టడి చర్యల్లో భాగంగా ఈ వైరస

Read More

రెండు సభల్లో ప్రతిపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: పార్లమెంట్ శుక్రవారం కూడా సజావుగా సాగలేదు. లోక్ సభ, రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా

Read More

పొగాకు ఉత్పత్తులపై ఉండే హెచ్చరిక మారనుంది

న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై ఉండే హెచ్చరిక మారనుంది. సిగరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

సంస్కరణలతో కొత్త దారులు తెరిచాం

చెన్నై: ‘బలమైన ప్రభుత్వమంటే.. అన్నింటినీ, అందరినీ కంట్రోల్ చేయాలి’ అనే భావనను ఎన్డీయే సర్కారు మార్చివేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Read More

బెంగాల్ నటి అర్పిత వెహికల్స్ కోసం ఈడీ వేట

కోల్​కతా: బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ తన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీకి చెందిన నాలుగు లగ్జరీ కార్లలోనూ భారీ ఎత్తున క్యాష్ ను దాచి ఉంచినట్లు

Read More

48 శాతం మందికి మళ్లీ మోడీనే ప్రధానిగా చూడాలనుంది

ఇప్పటికిప్పుడు లోక్​సభ ఎన్నికలు జరిగితే.. ఎన్డీఏకు 362 సీట్లు, యూపీఏకు 97 ఇండియా టీవీ ​సర్వేలో వెల్లడి తెలంగాణలో ఎన్డీఎకు 6, యూపీఏకు 2, టీఆర్​ఎ

Read More

400 ఫీట్ల బోరుబావిలో పడిపోయిన 12 ఏళ్ల బాలిక

బోరు వేసిన అనంతరం దానిని పూడ్చి వేయాలని అధికారులు నెత్తినోరు మొత్తుకుంటున్నా.. కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదవశాత్తు అందులో కొంతమంది

Read More

రాష్ట్రపతికి అధిర్ రంజన్ క్షమాపణ లేఖ

న్యూఢిల్లీ: క్షమాపణ కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ లోక్ సభా పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి లేఖ రాశారు. తాను రాష్ట్రపతికి బదులుగా పొ

Read More

ఎవరీ అర్పితా ముఖర్జీ?:  పార్థఛటర్జీ కేసులో కీలక మలుపులు

వెస్ట్ బెంగాల్ లో మంత్రి  పార్థఛటర్జీ  అరెస్ట్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. మంత్రి పార్థఛటర్జీ సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ నివాసంలో

Read More