దేశం

Video Viral: ఇదెక్కడి పిచ్చిరా ... రీల్స్ కోసం పాడుబడ్డ బావిపై బిడ్డ ప్రాణాలు

ఈ రోజుల్లో జనాలు రాత్రికి రాత్రే పాపులర్ అవ్వాలనుకుంటున్నారు.  దానికోసం పిచ్చి చేష్ఠలు,, వెర్రి చేష్ఠలు చేయడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్

Read More

జో బైడెన్ దంపతులకు మోదీ అరుదైన బహుమతులు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ అరుదైన బహుమతులు ఇచ్చారు. క్వాడ్ సమ్మిట్, UNGA ప్రసంగం కోసం మోదీ 3 రోజుల US పర్యటనకు వెళ్లారు. ఈ సంద

Read More

మంచి మనసు చాటుకున్న జో బైడెన్ మన పురాతన వస్తువులు మనకిచ్చేశారు

ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మన దేశానికి చెందిన 297 పురాతన వస్తువులు ఇండియాకు అప్పగించారు. అక్రమంగా అమెరికాకు రవాణా చేసిన అమూల్యమైన పురాతన వస్

Read More

ట్విట్టర్​ యూజర్లపై అమూల్ ఫిర్యాదు

 తిరుపతి లడ్డూలో ఆ కంపెనీ నెయ్యి ..  వాడారని ప్రచారం చేసిన ఏడుగురిపై కేసు అహ్మదాబాద్: తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్

Read More

యువతిని చంపి..శరీరాన్ని 32 ముక్కలుగా నరికి..

బెంగళూరులో శ్రద్ధావాకర్ తరహా ఘటన బెంగళూర్: కర్నాటకలో శ్రద్ధావాకర్ తరహా దారుణం వెలుగుచూసింది. బెంగళూరులో వయాలికావల్ ఏరియాలో ఓ యువతి(29)ని చంపి,

Read More

రైలు పట్టాలను తప్పించేందుకు కుట్ర

  గుజరాత్ సూరత్​లో ఘటన  సూరత్: గుజరాత్‌లో రైలు పట్టాలు తప్పించేందుకు దుండగులు కుట్ర పన్నారు. ఇది భగ్నం కావడంతో భారీ ప్రమాదం తప్పింది

Read More

జీవించే హక్కుకు భంగం కలిగించవద్దు: బాంబే హైకోర్టు

పీఎంఎల్​ఏ రూల్స్ ​పేరుతో ..జీవించే హక్కును దెబ్బతీయొద్దు ట్రయల్​ పేరిట వృద్ధుడ్ని ఎన్నిరోజులు జైల్లో ఉంచుతారు? ఈడీని ప్రశ్నించిన

Read More

మోదీ బర్త్​డే సందర్భంగా.. బీజేపీ నేత ఫేక్ రక్తదానం ఫొటోలు

సోషల్ మీడియాలో ట్రోలింగ్​ లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేసినట్టు సోషల్ మీడియాలో ఫేక్ వీడియో, ఫోటోలు పెట్టుకున్న

Read More

బుల్లెట్కు బుల్లెట్తోనే బదులిస్తం: పాక్కు అమిత్ షా వార్నింగ్​

కాశ్మీర్​ గడ్డపై నుంచి పాక్కు అమిత్ షా వార్నింగ్​ కాశ్మీర్లో ఫైరింగ్ ముగిసిందని కామెంట్​ కాంగ్రెస్, పీడీపీ, ఎన్సీ టెర్రరిజాన్ని ప్రోత్సహించాయ

Read More

సెప్టెంబర్ 28న హైదరాబాద్ కు రాష్ట్రపతి

కంటోన్మెంట్, వెలుగు:  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా  రాష్ట్రపతి పలు కార్యక్రమాలలో పాల్గొని.. అదే రోజ

Read More

నా కామెంట్లపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: అమెరికాలో తాను చేసిన కామెంట్లపై బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని  లోక్‌‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌&z

Read More

అమెరికాకు ప్రధాని మోదీ : సెప్టెంబర్ 23 వరకు పర్యటన

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శనివారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ నెల 23వ తేదీ వరకు మూడు రోజులపాటు అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. ఈ స

Read More

వాయుసేన కొత్త చీఫ్గా అమర్​ ప్రీత్​ సింగ్

ఈ నెల 30న బాధ్యతలు చేపట్టనున్న ఎయిర్​ మార్షల్ న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్​(ఐఏఎఫ్​) కొత్త చీఫ్​గా ఫైటర్ పైలట్ ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సి

Read More