దేశం
విద్యార్థుల 90వేల అడ్మిట్ కార్డ్‌లు హ్యాక్.. 19 ఏళ్ల యువకుడు అరెస్టు
మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి, టెలిగ్రామ్ ఛానెల్‌లో నాన్-గెజిటెడ్ గ్రూప్ B, గ్రూప్ C కేడర్ పరీక్ష క
Read Moreబీజేపీని చేరువ చేయాలని మోర్చాలకు దిశానిర్దేశం
ఐదు రాష్ట్రాల మోర్చా లీడర్లతో పార్టీ అగ్రనేతల భేటీలు మోడీ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని
Read Moreమోడీని హత్య చేస్తా.. ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి అజ్ఞాత వ్యక్తి ఫోన్
ప్రధాని మోడీని హత్య చేస్తానంటూ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. 2023 మే25 అర్థరాత్రి ఓ వ్యక్తి ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌క
Read More17ఏళ్ల క్రితం కిడ్నాపైన మహిళ ఆచూకీ లభ్యం
దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏళ్ల క్రితం అంటే 2006లో కిడ్నాప్‌కు గురైన ఓ మహిళ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. మే 22 న, సీమాపురి పోలీస్ స్టేషన్ కు అందిన
Read Moreత్వరలోనే రూ.75కాయిన్ రిలీజ్.. కొత్త పార్లమెంట్ భవనానికి ప్రతీకగా లాంఛ్
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ. 75 నాణెం విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలన
Read Moreయాక్సిడెంట్‌తో కాళ్లు చచ్చుబడ్డయ్.. 12 ఏండ్ల తర్వాత నడిచిండు
యాక్సిడెంట్‌తో కాళ్లు చచ్చుబడ్డయ్.. 12 ఏండ్ల తర్వాత నడిచిండు మెదడుకు, వెన్నెముకకు కనెక్షన్ కట్ టెక్నాలజీతో కలిపిన స్విట్జర్లాండ్&zw
Read More‘శృంగారం’ నిరాకరించడం క్రూరత్వమే.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అలహాబాద్ : తగిన కారణం లేకుండా జీవిత భాగస్వామికి ఎక్కువ కాలం శృంగారాన్ని నిరాకరించడం మానసిక క్రూరత్వమని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫ్యామిలీ కో
Read Moreత్వరలో మణిపూర్‌లో పర్యటిస్తా.. అందరితో మాట్లాడతా: అమిత్‌షా
గువాహటి: హింసతో కల్లోలంగా మారిన మణిపూర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త్వరలో పర్యటించనున్నారు. శాంతి నెలకొనేందుకు అందరూ సహకరించాలని.. ఘర్షణలకు కారణమవుత
Read Moreమోడీ ప్రభుత్వ దురహంకారం .. పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసింది: ఖర్గే
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధాని మోడీపై దాడిని కాంగ్రెస్ మరింత తీవ్రం చేసింది. మోడీ ప్రభుత్వ దురహంకారం పార్లమెంట
Read Moreఈ నెల 27న నీతి ఆయోగ్ 8వ పాలక మండలి మీటింగ్
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ నెల 27న నీతి ఆయోగ్ 8వ పాలక మండలి మీటింగ్ జరుగనుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ న్యూ కన్వెన్షన్ సెం
Read Moreదేశం కోసం వాళ్లంతా కలిసొచ్చారు.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలపై పరోక్షంగా పీఎం ఫైర్
దేశం కోసం వాళ్లంతా కలిసొచ్చారు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలపై పరోక్షంగా పీఎం ఫైర్ ఇండియాపై ప్రపంచ అంచనాలు పెరుగుతున్నయ్ జీ20 ప్రె
Read Moreమరో రెండు చీతా పిల్లలు మృతి..కారణం ఏంటంటే
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో మరో చీతా పిల్లలు చనిపోయాయి. రెండు రోజుల క్రితం ఒక చీతా పిల్ల మృతి చెందగా... తాజాగా మే 25వ తేదీన మరో రెండు
Read Moreరెండు దశల్లో పార్లమెంట్ ప్రారంభోత్సవం..పూర్తి షెడ్యూల్ ఇదే
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి అంతా సిద్ధమైంది. మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లెమెంట్ను ప్రారంభిస్తారు. రెండు దశలో ప్రారంభోత్సవ కార్య
Read More












