అమెరికా ఎన్నికల్లో నాన్సీ పెలోసి ఘన విజయం

వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి నాన్సీ పెలోసి గెలుపొందారు. కాలిఫోర్నియాలోని 11వ కాంగ్రెషనల్‌ డిస్ర్టిక్ట్‌ నుంచి పోటీ చేసిన ఆమె బుధవారం యూఎస్ హౌస్ స్థానానికి తిరిగి ఎన్నికయ్యారు. 1987లో  తొలి మహిళా స్పీకర్‌గా రికార్డు సృష్టించారు. ఆమె 2024 నుంచి హౌస్ ఆఫ్ డెమోక్రాట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.