సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముత్యాల సునీల్

బాల్కొండ,వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డిని బాల్కొండ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి  ముత్యాల సునీల్ కుమార్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సెగ్మెంట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. 

అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని సునీల్ కుమార్ తెలిపారు.