కామారెడ్డిలో ఇందిరా శక్తి క్యాంటీన్​ ప్రారంభం 

కామారెడ్డి, వెలుగు:  మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్​ఆఫీసు ఎదుట ఏర్పాటు చేసిన ఇందిరా శక్తి క్యాంటీన్​ను శనివారం జహీరాబాద్​ ఎంపీ సురేష్​ షెట్కార్​ ప్రారంభించారు.   అడిషనల్ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి,  మున్సిపల్​ చైర్​పర్సన్​గడ్డం ఇందుప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ మద్ది చంద్రకాంత్​రెడ్డి, మెప్మా పీడీ శ్రీధర్​, కౌన్సిలర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.