బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే వివేక్​ పరామర్శ

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన దళిత సంఘం నాయకుడు బొంకూరి కైలాసం కుమారుడు బొంకూరి సంతోష్(26) ఇటీవల అనారోగ్యంతో చనిపోగా.. చెన్నూర్​ఎమ్మెల్యే డాక్టర్​ గడ్డం వివేక్​ వెంకటస్వామి శుక్రవారం మృతుని చిత్రపటానికి నివాళులర్పించారు. 

అనంతరం మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయకులు సయ్యద్​సజ్జాద్, బాలసాని సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అక్కపాక తిరుపతి, కల్వల శ్రీనివాస్, సంతోష్, ప్రశాంత్​ పాల్గొన్నారు.