రుక్మాపూర్ గ్రామంలో కొనుగోలు సెంటర్లు ప్రారంభం

చొప్పదండి, వెలుగు: చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలోని శివశివాని కాటన్ జిన్నింగ్ మిల్లులో  సీసీఐ ఆధ్వర్యంలో పత్తి, చాకుంట, వెదురుగట్ట గ్రామాల్లో వడ్ల కొనుగోలు సెంటర్లను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం ప్రారంభించారు.

 ఆయనతోపాటు ఏఎంసీ చైర్మన్​ కొత్తూరు మహేశ్‌‌, మున్సిపల్​ చైర్‌‌‌‌పర్సన్​ నీరజ, కాంగ్రెస్​ జిల్లా వర్కింగ్​ ప్రెసిడెంట్​ కోమటిరెడ్డి పద్మాకర్​రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్​రెడ్డి, కౌన్సిలర్​అశోక్, గంగయ్యగౌడ్​, రైతులు పాల్గొన్నారు.