ఎస్సీ బాయిస్ హాస్టల్​ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాయిస్​ హాస్టల్​ను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి తనిఖీ చేశారు. స్టూడెంట్స్​తో కలిసి టిపిన్​ చేశారు. స్టూడెంట్స్​తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

నాణ్యతతో కూడిన భోజనం స్టూడెంట్స్​కు అందించాలని వార్డెన్​కు సూచించారు.