న్యూజెర్సీలో రెండు తలల తాబేలు!

జన్యులోపం వల్ల న్యూజెర్సీలో రెండు తలలతో ఒక తాబేలు పుట్టింది. ఒక జీవికి ఒకటికంటే ఎక్కువ తలలు ఉంటే ‘పాలీసెఫాలీ’ అంటారు. ఇలాంటివి పుట్టడం, ఎక్కువకాలం బతకడం చాలా అరుదు. కానీ, వాటి ఓనర్ జోసెఫ్​ మొరెనా వాటిని బతికించడానికి, హ్యాపీగా ఉంచడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడట.