సోనియాగాంధీని కలిసిన మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి

నల్గొండ, వెలుగు : సీపీపీ చైర్​పర్సన్​సోనియాగాంధీనికి మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్​సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా సోనియాను ఆయన కలిశారు. ఈ సందర్భంగా లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ మంచి ఫలితాలు సాధించినందుకు సోనియా అభినందనలు తెలిపారు.

తిపక్ష నాయకుడు రాహుల్​గాంధీని ఎన్నుకునందుకు మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 

Also read : క్యాంటీన్ ఏర్పాటుకు స్థల పరిశీలన