OTT MOVIES..ఓ మల్లయోధుడి కథ 

ఓ మల్లయోధుడి కథ 

టైటిల్ : మలైకోటై వాలిబన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

డైరెక్షన్​ : లిజో జోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెల్లిస్సేరి

కాస్ట్ : మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సోనాలి కులకర్ణి, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరడి, దినేశ్​ సైత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మణికందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆచారి

ప్లాట్​ ఫాం : డిస్నీ+ హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వాలిబన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) తిరుగులేని మల్లయోధుడు. అతను ఇంటిని వదిలి పెట్టి నాన్న, తమ్ముడితో కలిసి ఊళ్లు తిరుగుతుంటాడు. వెళ్లిన ప్రతి చోటా ఆ ఊళ్లోని మల్లయోధులతో పోటీపడి ఓడిస్తుంటాడు. విజయాలతోపాటు శత్రువులు కూడా పెరుగుతుంటారు. కానీ.. చివరికి కొన్ని కారణాల వల్ల తమ్ముడే మారువేషంలో వచ్చి వాలిబన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చంపాలని చూస్తాడు. వచ్చింది తన తమ్ముడని తెలియని వాలిబన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అతన్ని చంపేస్తాడు. సీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే.. తండ్రి కూడా వాలిబన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చంపేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తాడు. ఇంతకీ వాలిబన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అతని తమ్ముడు ఎందుకు చంపాలి అనుకుంటాడు? వాలిబన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చంపేందుకు అతని తండ్రి వేసిన ప్లాన్ ఏంటి? ఇదొక పీరియాడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రామా సినిమా. ట్విస్ట్​లు బాగున్నాయి. కానీ.. కథ అంతగా మెప్పించలేకపోయింది. కొత్త పాయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనిపించవు. అసలుకంటే కొసరే ఎక్కువ అన్నట్టు ఉంది. సినిమాలో కథకంటే మిగతా విషయాలే ఎక్కువ సేపు చూపించారు. ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొన్ని బాగున్నాయి. 

 ఏనుగులను చంపేదెవరు? 

టైటిల్ : పోచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

డైరెక్షన్​ : రిచీ మెహతా

కాస్ట్ : నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేందు భట్టాచార్య, కని కుస్రుతి, సూరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ప్లాట్​ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో

కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇది. ఈ సిరీస్​ నిర్మాతల్లో బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోయిన్ అలియాభట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఒకరు. ఇండియాలో జరిగిన అతిపెద్ద క్రైమ్ రాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కథ ఇది. ‘పోచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అంటే ఏనుగు దంతాలు స్మగ్లర్స్. కేరళ అడవుల్లో 2015లో అన్యాయంగా జరుగుతున్న ఏనుగుల వేట చుట్టూ ఈ కథ నడుస్తుంది. 
కథలోకి వెళ్తే.. కేరళ పోలీసులు ఏనుగుల దంతాలు స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ఒక వ్యక్తిని పట్టుకుని విచారిస్తారు. ఆ తర్వాత ఏనుగులను చంపడం, స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనక ఎవరున్నారు? అసలు ఆ అడవుల్లో ఏం జరుగుతోంది? అని తెలుసుకునేందుకు గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఏర్పాటు చేస్తుంది. అందులో ఫీల్డ్ డైరెక్టర్ నీల్ బెనర్జీ (దివ్యేందు భట్టాచార్య), రేంజ్ ఆఫీసర్ మాలా జోగి (నిమిషా సజయన్), కంప్యూటర్ ప్రోగ్రామర్ అలాన్ (రోషన్ మాథ్యూ) ఉంటారు. జంతు హింస అనేది చాలా పెద్ద నేరమని నమ్మే వీళ్లు ఈ సీక్రెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలా చేశారు? అడవుల్లో అతి కిరాతకంగా ఏనుగులను చంపేవాళ్లను పట్టుకున్నారా? అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనుక ఎవరున్నారు? అనేది అసలు కథ. ‘ఢిల్లీ క్రైమ్’ లాంటి క్రైమ్ థ్రిల్లర్​ తీసిన ​ఎమ్మీ అవార్డు గ్రహీత రిచీ మెహతా దీనికి డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.  ఈ సిరీస్‍లో 8 ఎపిసోడ్లు ఉన్నాయి.

శత్రువే తండ్రి అయ్యాడు!

టైటిల్ : ఆంటోని

డైరెక్షన్​ : జోషి

కాస్ట్ : జోజు జార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కళ్యాణి ప్రియదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నైలా ఉషా, చెంబన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆశా శరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విజయ రాఘవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పని

ప్లాట్​ ఫాం : ఆహా

ఆంటోనీ ఆంత్రాప్పర్(జోజు జార్జ్)... వ్యాపారవేత్త/ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్. ఇడుక్కిలోని అవరన్ సిటీలో ఉండే ఇతగాడు నిస్సహాయులకు సాయం చేస్తుంటాడు. చూపులేని అవరన్ (విజయరాఘవన్) అతని గాడ్ ఫాదర్. ఆయన పేరే సిటీకి పెట్టారు. ఆంటోని జీవితంలో ఇతర గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్లతో గొడవలే ఎక్కువగా ఉంటాయి. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఇంజనీరింగ్ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరియా(కల్యాణి ప్రియదర్శన్) వస్తుంది. మరియా తల్లి (ఆశా శరత్) చనిపోయాక ఆమెకి కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటాడు ఆంటోని. ఇక్కడే ట్విస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందంటుంది. అదేంటంటే.. అంతకుముందు మరియా తండ్రిని ఆంటోనీనే చంపేస్తాడు. చివరకు తన తండ్రిని చంపిన వాడిని ‘అప్పా’ అని పిలుస్తుంది మరియా. 
అసలు మరియా తండ్రిని ఆంటోనీ ఎందుకు చంపుతాడు? తనకు కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆంటోనీని మరియా ఎందుకు ఒప్పుకుంటుంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.