‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్  కేంద్రంలోని ‘మామిడి’పల్లి చౌరస్తా అంటే  నిత్యం సందడి గా ఉంటుంది.  కానీ  వేసవి కాలం మాత్రం ఈ చౌరస్తా మామిడి పండ్లు అమ్మే దుకాణాలతో మరింత బిజీగా మారుతోంది. ఈ దృశ్యం చూసి  పేరు ‘మామిడి’ పల్లి దానికి తగ్గట్లే ఉందని అనుకుంటున్నారు.  

ఆర్మూర్ చుట్టుపక్కల్లోని గ్రామాలు,  కరీంనగర్, నిర్మల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మామిడిపల్లి చౌరస్తాలో విక్రయిస్తున్నారు. 

 వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్