వివేక్ వెంకటస్వామికి స్వాగతం పలికిన లీడర్లు

ధర్మారం, వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని మంగళవారం హైదరాబాద్‌‌ చేరుకున్నారు. ఎయిర్‌‌‌‌పోర్టులో ధర్మారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాడే సూర్యనారాయణ, ఇతర లీడర్లు ఆయనకు బొకే ఇచ్చి స్వాగతం పలికారు.  అనంతరం అమెరికా పర్యటన విశేషాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో లీడర్లు గూడ రాజిరెడ్డి, ఎర్రం సంజీవ్, అమరపెల్లి మల్లేశం పాల్గొన్నారు.