లేటెస్ట్
కరోనా రూల్స్ ఉల్లంఘన.. ఈటల, రఘునందన్‌రావుకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్, వెలుగు: కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ దాఖలైన కేసుల్లో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావులకు హైకోర్టులో ఊరట లభించింది. వేర్వేరు
Read Moreపదేండ్ల పాలనలో జర్నలిస్టుల దుస్థితి తెలియనిదా?
గతంలోలాగ కాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు స్వేచ్ఛ లభించడమే కాక.. ఆ మాత్రమైనా బాగోగులు పట్టించుకునే వా
Read Moreబనకచర్లపై ఏపీకి తెలంగాణ సర్కారు సహకారం..అఖిలపక్ష భేటీకి పిలిచి రాజకీయాలు మాట్లాడారు : నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బనచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తరలించుకుపోయేలా ఏపీకి తెలంగాణ సర్కార్ సహకరిస్తున్నదని బీఆర్&z
Read Moreతెలంగాణలో 5 ఎకరాల వరకురైతు భరోసా నిధులు జమ ..
4.43 లక్షల మంది రైతులకు రూ.1,189.43 కోట్లు చెల్లింపు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల
Read Moreఇవాళ (జూన్ 20) రంగారెడ్డి జిల్లాలో హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలం.. గజం బేస్ ధర రూ.45 వేలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హౌసింగ్ బోర్డు శుక్రవారం రంగారెడ్డి జిల్లా లక్ష్మీగూడ గ్రామంలో 15 ప్లాట్స్‌క
Read Moreగొడవపడుతూ పిల్లలను నిర్లక్ష్యం చేయొద్దు ..పేరెంట్స్కు హైకోర్టు సూచన
హైదరాబాద్, వెలుగు: విడివిడిగా ఉండే పేరెంట్స్ పిల్లల సంరక్షణ విషయంలో కలిసి ఉండాలని, విడివిడిగా ఉన్నా పిల్లల సంక్షేమం గురించి ఆల
Read Moreఅక్రమ నిర్మాణాలను కూల్చిన జీహెచ్ఎంసీ
మేడిపల్లి, వెలుగు: ఫీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 13వ డివిజన్ వరంగల్ హైవే ప్రధాన రహదారిలో అనుమతులకు మించి నిర్మిస్తున్న భవనాన్ని మునిసిపల్
Read Moreరెండో పెండ్లికి సిద్ధమైన భర్త..న్యాయ పోరాటానికి దిగిన భార్య
గండిపేట్, వెలుగు: వివాహం జరిగి ఐదు సంవత్సరాలు కాగా.. రెండో పెండ్లికి సిద్ధమవుతున్న భర్త ఇంటి ఎదుట భార్య న్యాయపోరాటానికి దిగింది. బండ్లగూడ జాగీరు మున్స
Read MoreUppu Kappurambu: కీర్తి సురేష్, సుహాస్ మూవీ ట్రైలర్.. స్మశానానికి హౌస్ఫుల్ బోర్డు పెడితే..
కీర్తి సురేష్, సుహాస్ లీడ్ రోల్స్‌లో అని ఐ.వి.శశి తెరకెక్కించిన సెటైరికల్ కామెడీ మూవీ ‘ఉప్పు కప్పురంబు’.బాబు మోహన్,
Read Moreజూన్ 20న పార్టీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
Read MoreOTT Political Thriller: రాజీవ్ గాంధీ హత్య కేసుపై వెబ్ సిరీస్.. ఉత్కంఠ రేపుతున్న ట్రైలర్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నేపథ్యంలో వస్తున్న వెబ్ సిరీస్ ‘ది హంట్: రాజీవ్ గాంధీ అసాసియేషన్ కేస్&zw
Read Moreరాహుల్ ఒత్తిడి వల్లే కేంద్రం కులగణన..ఆయన ఆలోచన మేరకు కామారెడ్డి డిక్లరేషన్: మంత్రి పొన్నం
కాంగ్రెస్ లో సామాజిక న్యాయం వల్లే నాకు మంత్రి పదవి: అడ్లూరి గాంధీ భవన్లో ఘనంగా రాహుల్ బర్త్ డే వేడుకలు హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్ష న
Read Moreరాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేసిండు..ఇంకా మోసం చేయాలని చూస్తున్నడు: మంత్రి పొంగులేటి
ఆగవ్వతో కలిసి అన్నం తిని.. వాసాలమర్రిని బాగు చేస్తా అన్నడు మళ్లా ఊరు ముఖం కూడా చూడలేదు మేము ఊళ్లో 205 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినమని వ్యాఖ్య
Read More












