లేటెస్ట్
గడువులోగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించకుంటే రద్దు .. లబ్ధిదారులకు కలెక్టర్ ఆదర్శ సురభి హెచ్చరిక
ఆషాఢ మాసం ఉందని మూఢ నమ్మకాలతో ఆలస్యం చేయొద్దు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కలెక్టర్ ఆదర్శ సురభి హెచ్చరిక వనపర్తి, వెలుగు: ఇ
Read Moreకామారెడ్డిలో ఒలంపిక్ రన్
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఒలంపిక్ రన్ నిర్వహించారు. జడ్పీ బాయ్స్హైస్కూల్ దగ్గర ప్రారంభమైన ర్యాలీ ఇందిరాగాంధీ స్టే
Read Moreట్రైనీ ఐఏఎస్‌లకు సంక్షేమ పథకాలపై అవగాహన : కలెక్టర్ బాదావత్ సంతోష్
విద్య, వైద్యం, ఆదాయ వనరుల నిర్వహణ వివరాలు తెలిపిన కలెక్టర్ నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రజల జీవన నైపుణ్యాలు పెంచేలా సంక్షేమ పథకాల
Read Moreభూ సేకరణ నివేదిక ఇవ్వాలి : బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో
కోటగిరి,వెలుగు : మద్నూర్ నుంచి రుద్రూర్ వరకు జాతీయ రహదారి నిర్మాణం వల్ల పోతంగల్ మండలంలో కోల్పోతున్న భూముల వివరాలు, సర్వే చేసి నివేదిక అందజేయాలని బోధన్
Read Moreకామారెడ్డి జిల్లాలో 110 మొబైల్ ఫోన్ల రికవరీ
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో పొఈగొట్టుకున్న ఫోన్లు, చోరీకి గురైన 110 ఫోన్లను సీఈఐఆర్ సిస్టమ్ ద్వారా రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద
Read Moreకెనడాలో భారత విద్యార్థిని మృతి..అసలేం జరిగింది.?
కెనడాలో భారత విద్యార్థిని తాన్యా త్యాగి మృతి కలకలం రేపుతోంది. కాల్గరీ విశ్వవిద్యాలయంలో చదువుతోన్న విద్యార్థి తాన్యాత్యాగి మరణి
Read Moreహుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్హైమావతి సూచించారు. గురువారం హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్‌ను ఆక
Read MoreKuberaa: కుబేరకు పాజిటివ్ టాక్.. మూడు సొసైటీల మధ్య క్లాష్.. నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన కుబేర మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇవాళ (జూన్ 20) థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీలో.. నాగార్జున నటనకు మంచి ప్రశం
Read Moreసంగారెడ్డిలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్సందర్శించిన కలెక్టర్
సంగారెడ్డి టౌన్ , వెలుగు: మునిసిపల్, మెప్మా ఆధ్వర్యంలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం సంగారెడ్డి పట్టణంలోని ప్రశాంతనగర్ కాలనీలో స్ట్రీ
Read Moreపరీక్ష పాసైతేనే లైసెన్స్లు : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు: యాభై రోజుల శిక్షణ తర్వాత నిర్వహించే పరీక్షలో పాసయ్యే సర్వేయర్లకు మాత్రమే ప్రభుత్వం లైసెన్స్లు జారీ చేస్తుందని కలెక్టర్ వినయ్ కృష
Read Moreజూన్ 20న మెదక్ జిల్లాకు మంత్రి వివేక్ వెంకటస్వామి రాక
సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్‌జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి శుక్రవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. గజ్వేల్, సిద్ది
Read Moreమా భూములకు పాసుబుక్కులు ఇవ్వాలి .. తహసీల్దార్‌కు వినతిపత్రం అందచేసిన రైతులు
రామాయంపేట, వెలుగు: తమ భూములకు పట్టా పాసు బుక్కులు ఇవ్వాలని రైతులు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. రామాయంపేట మండలం రాయిలాపూర్ లో గురువారం రెవెన్యూ
Read Moreనిర్మల్ బంగల్పేట్ చెరువులో మాక్డ్రిల్ .. రెస్క్యూ ఆపరేషన్ బృందాలు సిద్ధం: ఎస్పీ
నిర్మల్/బాసర/ భైంసా, వెలుగు: వరద ప్రమాదాలను ఎదుర్కొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ బృందాలను సిద్ధం చేసినట్లు నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. డిస్ట్రిక్
Read More












