లేటెస్ట్

హైదరాబాద్ ఆలయాల్లో శ్రావణ శోభ

పద్మారావునగర్/దిల్​సుఖ్​నగర్​/ మేడిపల్లి, వెలుగు : శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా సిటీలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. లష్కర్ బోనాల ఉ

Read More

జర్నలిస్టులకు సీఎం బంపర్ ఆఫర్: పెన్షన్ 15 వేలకు పెంపు..

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ రాష్ట్రంలోని జర్నలిస్టులకు తీపి కబురు అందించారు. బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద జర్నలిస్టులకి ఇస్తున్న

Read More

రాహుల్ గాంధీ సామాజిక విప్లవాన్ని తెస్తున్నరు : ఎంపీ మల్లు రవి

కులగణనను అందరూ అభినందిస్తున్నరు: ఎంపీ మల్లు రవి న్యూఢిల్లీ, వెలుగు: కార్ల్‌‌ మార్క్స్ ఆర్థిక విప్లవాన్ని తీసుకొస్తే.. దేశంలో లోక్&zw

Read More

మియాపూర్, చందానగర్ లో రెండు ఆలయాల్లో చోరీ

చందానగర్/మియాపూర్, వెలుగు: చందానగర్​లోని సాయిబాబా, మియాపూర్​లోని సంతోషిమాత ఆలయాల్లో వేర్వేరుగా చోరీ జరిగింది. చందానగర్​లోని సాయిబాబా ఆలయంలో గురువారం అ

Read More

అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్ డిస్మిస్

పురుషోత్తం రెడ్డి పిటిషన్‌‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచేలా కేంద్ర

Read More

ఈబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి

వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్, వెలుగు: అగ్రవర్ణాల వారంతా సంపన్నులనే భావన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నాయని, ఇది సరికాదని

Read More

ఆలయాలకు శ్రావణ శోభ

శ్రావణ మాస తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని ఆయా అమ్మవారి ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్ల

Read More

మహబూబాబాద్, ములుగు, జయశంకర్భూపాలపల్లి జిల్లాల్లో రోజంతా వాన..

ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా వర్షం కొనసాగుతోంది. శుక్రవారం రోజంతా కురవడంతో మహబూబాబాద్, ములుగు, జయశంకర్​భూపాలపల్లి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రోడ్ల

Read More

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు : వాసం వెంకటేశ్వర్లు

జనగామ, వెలుగు : సీజనల్​ వ్యాధుల నియంత్రణకు పకడ్భందీగా చర్యలు చేపట్టాలని, వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించవద్దని స

Read More

అచ్చంపేటలో బిహార్ పోలీసుల ఎంక్వైరీ... ఓ సైబర్ క్రైమ్ కేసులో వచ్చి తనిఖీలు

అచ్చంపేట, వెలుగు: సైబర్ క్రైమ్ కేసు నేపథ్యంలో బిహార్ పోలీసుల ఎంక్వైరీ నాగర్ కర్నూల్​జిల్లాలో కలకలం రేపింది. ఎస్ఐ విజయ్ భాస్కర్ తెలిపిన ప్రకారం.. అచ్చం

Read More

లబ్ధిదారులను ఎంపిక చేయాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

హనుమకొండ సిటీ, వెలుగు: ఇందిరా సౌర గిరి జలవికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆఫీ

Read More

క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీలో నిర్లక్ష్యం తగదు : జి.చెన్నయ్య

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య జీడిమెట్ల, వెలుగు: కుల ధ్రువీకరణ పత్రాల మంజూరులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని మాల మహానాడ

Read More

వరంగల్ ఎయిర్‍పోర్ట్ కు 205 కోట్లు

భూసేకరణ పరిహారానికి విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వరంగల్‍, వెలుగు: వరంగల్‍ మామునూరు ఎయిర్‍పోర్ట్ నిర్మాణంలో మరో ప్రధా

Read More