లేటెస్ట్

ప్రాణహిత, గోదావరి నదిలో వరద.. ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి వివేక్ వెంకటస్వామి

వరద ఉధృతిని కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలి ఎమర్జెన్సీ అయితే డైరెక్ట్‌‌గా నాకు ఫోన్‌‌ చేయండి కార్మిక శాఖ మంత్రి వివేక

Read More

ఏసీబీ వలలో .. నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్

నిర్వాసిత రైతు నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు జహీరాబాద్, వెలుగు: నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) స్పెషల్ డి

Read More

‘డబుల్’ ఇండ్లు కేటాయించాలి: హైదరాబాద్ మీర్పేట్ పరిధిలో నిరసన

దిల్ సుఖ్ నగర్, వెలుగు: డబుల్ బెడ్ రూమ్​ ఇండ్లు కేటాయించాలని పలువురు లబ్ధిదారులు డిమాండ్​ చేశారు. నిర్మాణంలోని ఇండ్ల వద్ద గురువారం నిరసన తెలిపిన ఘటన మ

Read More

ఇండియాదే టీ20 సిరీస్‌‌‌‌.. అమ్మాయిల ఆల్ రౌండ్ షో తో ఇంగ్లండ్ జట్టు చిత్తు

మాంచెస్టర్‌‌‌‌: ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో చెలరేగిన ఇండియా విమెన్స్‌‌‌‌ జట్

Read More

వస్త్ర వ్యాపారంలో కస్టమర్ల అభిరుచి ముఖ్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి

అందుకు తగ్గట్టు ముందుకు వెళ్తే మంచి ఆదరణ శ్రీవారాహి సెలెక్షన్స్​’ వస్త్రాలయం ప్రారంభం మలక్​పేట, వెలుగు: వస్త్ర వ్యాపారంలో కస్టమర్

Read More

గురుకుల సీట్లు పెంచాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీ గురుకుల సీట్లను పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. గురువారం ఆయన సీఎం రేవంత్​రె

Read More

పొలాలు తీసుకున్నరు.. తల్లిని వదిలేసిన్రు.. రెండు రోజులు రోడ్డు పక్కన షెడ్డులో ఉన్న వృద్ధురాలు

గూడూరు, వెలుగు: పొలాలను తీసుకున్న కొడుకులు.. తల్లిని చూసుకోవడంలో నిర్లక్ష్యం చేశారు. దీంతో వృద్ధురాలు రెండు రోజులుగా రోడ్డు పక్కన రేకుల షెడ్డులోనే గడి

Read More

91 వేల మంది గిరిజనులకు వెయ్యి కోట్ల రుణాలు..ప్రజా ప్రభుత్వంలో ఎస్టీలకు మంచి రోజులు: బెల్లయ్య నాయక్

హైదరాబాద్, వెలుగు: రాజీవ్ యువ వికాసం, ఇందిర గిరి జల వికాసం స్కీమ్స్ తో గిరిజనులకు మంచి రోజులు వచ్చాయని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. యువ వి

Read More

ఫీజుల ఖరారుపై ఎందుకు లేట్ .. టీఏఎఫ్ఆర్ సీ తీరుపై హైకోర్టు అసంతృప్తి

కాలేజీలు డిసెంబరులో ప్రతిపాదనలు పంపితే..జూన్ వరకూ ఎందుకు నిర్ణయం తీసుకోలే? ప్రపోజల్స్  పంపాలని కాలేజీలు కూడా టీఏఎఫ్ఆర్ సీపై ఎందుకు ఒత్తిడి చ

Read More

కల్తీ కల్లు బాధితులు కోలుకుంటున్నరు .. నిమ్స్లో బాధితులను పరామర్శించిన మంత్రి

44 మందికి ట్రీట్​మెంట్ ఇస్తున్నం హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ కూకట్​పల్లి కల్తీ కల్లు బాధితులు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్

Read More

చైనాలో డెక్కన్‌‌‌‌ రైస్.. యూఎస్ మార్కెట్లో ఇప్పటికే నంబర్ వన్

2026 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో సంస్థ ఉత్పత్తులు డెక్కన్‌‌‌‌ గ్రెయింజ్‌‌‌‌ ఇండియా డైరెక్టర్‌‌&

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టుకు అఘోరి

కరీంనగర్ క్రైమ్, వెలుగు:  పీటీ వారెంటుపై చర్లపల్లి జైలు నుంచి ఎన్నూరి శ్రీనివాస్(అఘోరి)ని గురువారం కరీంనగర్‌‌‌‌‌‌&z

Read More

హెచ్‌‌‌‌సీఏలో అవినీతి ఎక్కువైంది .. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిందే: ఎమ్మెల్యే గడ్డం వినోద్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌‌‌‌సీఏ)లో అవినీతి ఎక్కువైం దని, ఇందులో అక్రమార్కులకు పాల్పడ్డ వారిపై కఠిన చర

Read More