లేటెస్ట్

ఇండియాలోనే రేర్ ఎర్త్ మాగ్నెట్ల తయారీ

ప్రోత్సహించేందుకు రూ.1,345 కోట్ల విలువైన రాయితీలు ప్రకటించిన ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా, ఉనో మిండా, సోనా కామ్‌&zwnj

Read More

వీధి కుక్కలకు చికెన్‌‌‌‌ రైస్ .. బెంగళూరు మహానగర పాలికె కొత్త స్కీమ్

ఏటా 2.80 కోట్ల ఖర్చు.. స్కీమ్​పై మిశ్రమ స్పందన బెంగళూరు: వీధి కుక్కల ఆకలి తీర్చేందుకు బృహత్​ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) కొత్త స్కీమ్​ త

Read More

ఏటా 2 వేల మంది విద్యార్థినులకు ఎంట్రప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌షిప్ శిక్షణ .. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీతో వీహబ్ ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వర్సిటీల్లో చదువుతున్న యువతులను ‘వీ ఎనేబుల్’ ప్రోగ్రామ్​ ద్వారా ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేందుకు అంబేద్కర్

Read More

నెట్ఫ్లిక్స్ వీడియోలన్నీ ఒక్క సెకండ్లో డౌన్లోడ్ .. రికార్డు సృష్టించిన జపాన్ హై స్పీడ్ ఇంటర్నెట్

టోక్యో: జపాన్ అంటేనే గుర్తుకొచ్చేది టెక్నాలజీ. హై స్పీడ్ రైల్ నెట్​వర్క్, బెస్ట్ ఎయిర్​పోర్టులు, ఎంతటి తీవ్రమైన భూకంపాలనైనా తట్టుకుని నిలబడే బిల్డింగ్

Read More

రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం భ్రష్టు పట్టిస్తున్నది : డి.రాజా

కార్పొరేట్ నియంత్రణలోకి దేశం పోతున్నది హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ వ్యవస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టి

Read More

ఆర్డినెన్స్ మా వల్లే : బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్, వెలుగు: తమ ఒత్తిడితోనే కాం గ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయిం చిందని బీజేపీ రాష్ట్ర ప్రధ

Read More

వ్యవసాయ శాఖలో 88 మందికి ప్రమోషన్ .. మంత్రి తుమ్మలకు అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ శాఖలో గత పదేండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న 88 మందికి ప్రమోషన్లు కల్పిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ద

Read More

కవిత తీరు చూసి జనం నవ్వుకుంటున్నరు..అసలు బీసీ రిజర్వేషన్లకు ఆమెకేం సంబంధం?: పీసీసీ చీఫ్

మా ప్రభుత్వం తెస్తుంటే.. ఆమె రంగులు పూసుకోవడం దేనికి?  బీసీలను వంచించిందే బీఆర్ఎస్ అని ఫైర్   హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వే

Read More

కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి .. 8కి చేరిన మరణాల సంఖ్య

గాంధీ దవాఖానలో 19 మందికి కొనసాగుతున్న చికిత్స కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్​ యాక్షన్​

Read More

ఇటు వడ్డీ వ్యాపారం.. అటు గంజాయి బిజినెస్

బైక్​పై వెళ్తుండగా పట్టుకున్న డీటీఎఫ్​ సిబ్బంది .. 4.5 కిలోలు స్వాధీనం బషీర్​బాగ్, వెలుగు: ఓ వడ్డీ వ్యాపారీ పార్ట్​ టైంగా గంజాయి బిజినెస్​ &

Read More

నిజామాబాద్ జిల్లాలోని కాలేజీలకు కొత్తరూపు .. 14 జూనియర్కాలేజీల రిపేర్లకు రూ.3.23 కోట్లు మంజూరు

నిజామాబాద్​జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన జూనియర్ కాలేజీలు పట్టించుకోని గత బీఆర్ఎస్​ సర్కార్​ విరిగిన కుర్చీలు, బెంచీలు, కంపుకొడుతున్న వాష్ రూమ్స

Read More

పుణెకు క్వింటా గంజాయి ..ఓఆర్ఆర్ వద్ద పట్టుకున్న పోలీసులు

గండిపేట్, వెలుగు: ఒడిశా నుంచి పుణెకు భారీగా గంజాయి తరలిస్తుండగా హైదరాబాద్​లో రాజేంద్రనగర్​ పోలీసులు, ఎస్​వోటీ సిబ్బంది పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున

Read More

నర్సుతో డెలివరీ.. శిశువు మృతి? ..హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

నాచారం, వెలుగు: డ్యూటీ డాక్టర్​ చేయాల్సిన పనిని స్టాఫ్​ నర్సుతో చేయించడం వల్ల ఓ శిశువు మృతిచెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మల్లాపూర్​ బాబా

Read More