బస్సుల్లో బ్రేక్ డ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేసుకోండి : కేటీఆర్​

  •    మనిషికో బస్సేస్తే ఫ్యామిలీ పొయ్యి ఏదైనా చేసుకోవచ్చు: కేటీఆర్​
  •     ఇంకేం జేసుకున్నా వద్దని మేం అనం
  •     బస్సులో అల్లం ఎల్లిపాయ ఒలిస్తే తప్పని మేమంటలేం
  •     దానికోసమే ఫ్రీ బస్సు పెట్టిర్రని మాకు తెల్వదు
  •     సీట్ల కోసం మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నరు
  •     బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కామెంట్స్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మనిషికో బస్సు వేయాలని, అప్పుడు ఫ్యామిలీలకు ఫ్యామిలీలు పొయ్యి అందులో బ్రేక్​ డ్యాన్సులు, రికార్డింగ్​ డ్యాన్సులు చేసుకోవచ్చని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్​ కామెంట్లు​ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళా ప్రయాణికులు సిగలు పట్టి కొట్టుకుంటున్నారని తెలిపారు. గురువారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. మహిళా ప్రయాణికులనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

 ‘‘బస్సులో అల్లం,  ఎల్లిపాయలు ఒలిస్తే తప్పా అని మంత్రి సీతక్క అడుగుతున్నరు. తప్పని మేం ఎక్కడన్నం అక్క. మేం అన్లేదు. కాకపోతే  దానికోసమే బస్సు పెట్టిర్రని మాకు తెల్వక మేం ఇన్నిరోజులు మామూలుగా బస్సులు నడిపినం. మాకేమో తెల్వకపాయే. మీరు అప్పుడే చెబితే బాగుండు. బస్సుల సంఖ్య పెంచు. మనిషికో బస్సు పెట్టు. కుటుంబాలకు కుటుంబాలు పోయి అందులో కుట్లు, అల్లికలు చేసుకుంటరు. అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు, ఇంకేమేం చేసుకుంటారో చేసుకోనియండి. మేమెందుకు వద్దంటం” అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బస్సు సీట్ల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉండెనా? అని ప్రశ్నించారు. ‘‘సీట్ల కోసం కొట్టుకునుడు, సిగలు పట్టుకునుడు, గుద్దుకునుడు, ఎన్నెన్ని కొత్తకొత్తయి చూస్తున్నం. ఆఖరికి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు నెత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది” అని కేటీఆర్ తెలిపారు. 

కేసీఆర్​ చేసిన పనులకు క్రెడిట్​ తీసుకుంటున్నరు

కేసీఆర్ చేసిన పనులన్నింటికీ రేవంత్ క్రెడిట్ తీసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. సీతారామ ప్రాజెక్ట్ కేసీఆర్ కట్టిస్తే, కాంగ్రెస్ కట్టినట్టు రేవంత్ బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. సీతారామ క్రెడిట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి సహా ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కార్ అంటే ఏందో ఇప్పుడిప్పుడే రాష్ట్ర యువతకు అర్థమైతున్నదని, అందుకే మర్లపడుతున్నరని కేటీఆర్ అన్నారు. 2 లక్షల ఉద్యోగాల హామీ బోగస్ అని తేలిపోయిందని చెప్పారు. రైతులు, కౌలు రైతులు, మహిళలు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయిందని తెలిపారు.

రైతుబంధు ఎత్తగొట్టి రుణమాఫీ పేరుతోనే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నదని చెప్పారు. రుణమాఫీ చేసినమని చెప్పి రాహుల్ గాంధీని రమ్మంటే.. రేవంత్ రెడ్డి మాయమాటలు, మోసం తెలుసుకొని రాహుల్ రాలేదని కేటీఆర్ విమర్శించారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి, యువతులను మోసం చేశారని అన్నారు. ‘‘రేవంత్ తమ్ముడు ఆస్ట్రేలియా పోయాడు. ఇంకొక తమ్మునితో అమెరికాలో ఒప్పందం కుదుర్చుకున్నారు. మేమన్న ప్రజల చేత ఎన్నుకోబడి పదవుల్లోకి వచ్చాం. ఏ ప్రజలు ఎన్నుకున్నారని రేవంత్ రెడ్డి సోదరులు ఈరోజు పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ కంపెనీకి రూ.వెయ్యి కోట్ల అమృత్ టెండర్లను కట్టబెట్టారు” అని కేటీఆర్ ఆరోపించారు. కాగా, కాంగ్రెస్ అంటేనే మొండిచెయ్యి అని.. రుణమాఫీ తీరుతో అది మరోసారి రుజువైందని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రుణమాఫీ కాని రైతులు రేపటి నుంచి రోడ్డెక్కడం ఖాయమని, రైతులను నిండాముంచిన కాంగ్రెస్ ను నిలదీయడం తథ్యమని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

స్టేషన్​ఘన్​పూర్​లో రాజయ్యే గెలుస్తడు

రాష్ట్రంలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని, అప్పుడు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అభ్యర్థులే గెలుస్తారని కేటీఆర్ అన్నారు. స్టేషన్ ఘన్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో జరిగే ఉప ఎన్నికలో తాటికొండ రాజయ్య కచ్చితంగా గెలుస్తాడని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌‌‌‌కు రూ.5,900 కోట్ల రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే కూడా పాలించడం చేతకావడం లేదని  ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్​ ఉండదని చిల్లర ప్రచారం చేస్తున్నారని, తాను ఢిల్లీలో లాయర్లను కలవడానికి వెళ్తే బీజేపీ ఒప్పందం అంటూ పిచ్చికూతలు కూస్తున్నారని అన్నారు. విలీనం, గిలీనం ఏదీ ఉండదని, 50 ఏండ్ల వరకూ ఉండేలా పార్టీని బలంగా తయారుచేసినట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో  కూడా తాము 14  సీట్లలో స్వల్ప మెజార్టీతోనే ఓడిపోయామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు మోదీ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగాయని, అందుకే ఆ రెండు గ్రూపుల్లో లేని పార్టీలు సీట్లు పొందలేకపోయాయని కేటీఆర్ వివరించారు.

కేరళలో సీపీఎం పార్టీకి సీట్లు రాకపోవడానికి కూడా ఇదే కారణమని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. బీసీ డిక్లరేషన్ పక్కనపెట్టి, బీసీ రిజర్వేషన్లు పెంచకుండానే రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారని ఆరోపించారు.