కరీంనగర్

వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గాకు తాళం..

 ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ అవరణలో ఉన్న దర్గా కోసం రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దర్గా నిర్వహణ విషయంలో రెండు వర్గాల మధ్య

Read More

జగిత్యాలలో సీజ్ చేసిన .. ప్లాస్టిక్ మాయం

     సీజ్​ చేసిన 10టన్నుల్లో సుమారు 5టన్నులకు పైగా మాయం       మామూళ్ల మత్తులో అధికారులు     

Read More

సొంత గూటికి ఆరేపల్లి మోహన్

కరీంనగర్, వెలుగు: మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కారు దిగి హస్తం గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు. 2019లో లోక్ సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్

Read More

తెరిపివ్వని వాన..

మిడ్‌‌‌‌‌‌‌‌మానేరు నుంచి ఎల్‌‌‌‌‌‌‌‌ఎండీకీ నీటి విడుదల రాజన్న సిరిస

Read More

కౌశిక్​రెడ్డి కటౌట్​ కూలి మహిళకు తీవ్రగాయాలు

వీణవంక, వెలుగు: కరీంనగర్​జిల్లా వీణవంకలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్​పాడి కౌశిక్​రెడ్డి కటౌట్​ కూలి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. మూడు రోజుల కింద కరీంనగర్ ​

Read More

సిరిసిల్ల నేతన్నలకు బీఆర్ఎస్, వైసీపీ జెండాల ఆర్డర్లు

తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు ఇప్పటికే అందాయి. రెండు రోజుల కింద అందిన ఆర్డర్లతో సిరిసిల్ల నేత కార్

Read More

అమర వీరుల స్తూపం దగ్గర ఉద్యమకారుడి ఆత్మహత్యాయత్నం

కరీంనగర్ క్రైం, వెలుగు : తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తనను ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఓ ఉద్యమకారుడు కరీంనగర్‌‌‌‌‌‌‌&zwnj

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నైట్ ఫుడ్ బజార్లు..సిటీలో మిడ్​నైట్​ వరకు అందుబాటులో ఫుడ్ 

    స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు     ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌కు రెడీ చ

Read More

సింగరేణిలో బకాయిల రగడ

రెండు విడతలు వద్దు.. ఒక్కసారే ఇవ్వాలంటున్న కార్మికులు   చెల్లింపు తేదీలపై స్పష్టత ఇవ్వని యాజమాన్యం   ఒక్కో కార్మికుడికి సగట

Read More

సిరిసిల్ల నేతన్నకు ఎన్నికల గిరాకీ.. పది లక్షల ఆర్డర్లు

రాజన్న సిరిసిల్ల,వెలుగు: ఎలక్షన్స్​ దగ్గరపడుతుండడంతో సిరిసిల్ల నేతన్నలకు గిరాకీ పెరుగుతున్నది. జెండాలు, కండువాల తయారీకి వివిధ పొలిటికల్ పార్టీల నుంచి

Read More

మహిళపై కూలిన కటౌట్.. తీవ్రగాయాలు

కరీంనగర్ జిల్లా వీణవంకలో కటౌట్ కూలి ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి.  గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం, ఈదురు గాలులతో వీణవంకలో కేంద్రంలో ఏర్పాటు చేసిన

Read More

దేశంలోనే ఉత్తమ కో ఆపరేటివ్ బ్యాంక్గా కరీంనగర్

కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(డీసీసీబీ) 2021 -22 ఆర్థిక సంవత్సరానికి దేశంలో ఉత్తమ కో-ఆపరేటివ్ బ్యాంకుగా ఎంపికైంది. గత ఏడేళ్లుగా జాతీయ ఉత

Read More

బండి సంజయ్కు హైకోర్టు షాక్.. రూ.50 వేల జరిమానా విధింపు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టు రూ.50 వేల జరిమానా విధించింది. కరీంనగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంగు

Read More