కరీంనగర్

సిరిసిల్లలో ఎమ్యెల్యే కేటీఆర్ పర్యటన

రాజన్నసిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట, వెలుగు : సిరిసిల్లలో మాజీ మంత్రి, ఎమ్యెల్యే కేటీఆర్ బుధవారం పర్యటించారు.  ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్

Read More

మా స్కీమ్​లు అమలు చేస్తరా : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కరీంనగర్, వెలుగు :  ఆసరా పింఛన్లు తీసుకుంటున్న వాళ్లు.. మహాలక్ష్మి స్కీమ్ కోసం అప్లై చేసుకోవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. కొత్త వా

Read More

హామీల అమలే లక్ష్యంగా ప్రజాపాలన

   బియ్యం రీసైక్లింగ్​కుపాల్పడేవారిపై కఠిన చర్యలు      ప్రజాపాలన నిర్వహణపై మంత్రులు ఉత్తమ్,  పొన్నం ప్రభాకర్​,

Read More

కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల కౌంటింగ్.. తుది ఫలితం అర్థరాత్రి వచ్చే అవకాశం

సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పటిష్టమైన బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 5 టేబుళ్లు, ఐదు రౌండ్లలో లెక్కింపు

Read More

ఎట్టి పరిస్థితులోనూ దరఖాస్తులను తిరస్కరించకూడదు : మంత్రి పొన్నం

ప్రజల నుంచి వచ్చే అన్ని దరఖాస్తులను స్వీకరించాలని, ఎట్టి పరిస్థితులోనూ అధికారులు తిరస్కరించకూడదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. లబ్ధిదారుల అర్హత అంశాలపై

Read More

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి : ఉత్తమ్

ఆరు గ్యారంటీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రజాపాలన నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. డిసెంబర్ 28 నుంచి జనవర

Read More

రేవంత్ సర్కారుపై ఎంపీ బండి సంజయ్ ప్రశంసలు..

దివ్యాంగులు, మహిళలు, వృద్దులు, పిల్లల కోసం గత మూడేళ్లలో కేంద్రం రూ.100 కోట్లు ఖర్చు చేసిందని ఎంపీ బండి సంజయ్ చెప్పారు. ఉపకరణాలు రానివాళ్లు బాధపడాల్సిన

Read More

గోదావరిఖనిలో జర్నలిస్టుల సంక్షేమానికి కృషి : ఎంఎస్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: జర్నలిస్టుల  సంక్షేమానికి కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌‌‌‌‌‌‌‌ రాజ్‌&

Read More

మానేరులో ఇసుక రీచ్‌‌‌‌లను మూసివేస్తాం : విజయ రమణారావు

సుల్తానాబాద్, వెలుగు: మానేరు తీరంలో అడ్డగోలుగా ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌‌‌‌లను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్

Read More

ఆరు గ్యారంటీల అమలుకు పోరాడతాం : సంజయ్​కుమార్​

రాయికల్, వెలుగు: అధికార కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాడుతామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​కుమార్​ తెలిపారు. మంగ

Read More

వేములవాడలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి : ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు:  రైతును రాజును చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని విప్‌‌‌‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

Read More

వరదవెల్లిలో దత్తాత్రేయ ఆలయాన్ని దత్తత తీసుకుంటా : బండి సంజయ్

బోయినిపల్లి, వెలుగు: బోయినిపల్లి మండలం వరదవెల్లి గ్రామం మిడ్ మానేర్ బ్యాక్ వాటర్‌‌‌‌‌‌‌‌లోని శ్రీ దత్తాత్రేయ స

Read More

వేములవాడ రాజన్నకి కాసుల వర్షం .. రూ.1.86 కోట్ల ఆదాయం

వేములవాడ, వెలుగు :  వేములవాడ రాజన్న ఆలయానికి భారీగా అదాయం సమకూరింది. మంగళవారం ఆలయ ఓపెన్​స్లాబ్​లో హుండీలను లెక్కించారు. ఇందులో 14  రోజులకు ర

Read More