కరీంనగర్
సింగరేణిలో దొంగలు..!
చోరీకి గురవుతున్న విలువైన బొగ్గు, మెషినరీ, స్క్రాప్ నిల్వ చేసిన స్క్రాప్
Read Moreపిల్లల ముందే స్కూల్ ప్రిన్సిపల్‌పై భర్త దాడి.. రోజంతా నిలిచిన క్లాసులు
జగిత్యాల జిల్లా: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లోని జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ మమతపై ఆమె భర్త దాడికి పాల్పడ్డాడు. స్కూల్&zw
Read More39 రైళ్లు రద్దు.. ఆకస్మికంగా రైళ్ల రద్దుతో ప్రయాణికుల ఆందోళన
పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న ట్రాక్ ఆకస్మికంగా రైళ్ల రద్దుతో ప్రయాణికుల ఆందోళన ఘటనా స్థలిని పరిశీలిం
Read Moreజీపీ బిల్డింగ్ తాకట్టుకు ప్లాన్
మేడిపల్లి పీఎస్‌లో సెక్రటరీ ఫిర్యాదు మాజీ సర్పంచ్ భర్తపై కేసు నమోదు జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్ర
Read Moreగందరగోళంగా విద్యారంగం : మణికంఠ రెడ్డి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ సిటీ, వెలుగు : ప్రజా విజయోత్సవాలకు ఖర్చు చేయడానికి ఉన్న పైసలు.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్&z
Read Moreబీసీ రిజర్వేషన్లు పెంచేందుకే సమగ్ర కులగణన : జాజుల శ్రీనివాస్ గౌడ్
కరీంనగర్, వెలుగు : బీసీ రిజర్వేషన్లను పెంచేందుకే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన సర్వే చేస్తోందని, ఎలాంటి అపోహలు, సందేహాలు పెట్టుకోకుండా బీసీ ప్ర
Read Moreఈమెది జగిత్యాల.. దుబాయ్లో కాపురం.. భర్త, పిల్లలు ఇంటికొచ్చేసరికి జరిగిందీ ఘోరం..
జగిత్యాల: దుబాయ్లో జగిత్యాలకు చెందిన ఎన్నమనేని సుప్రియ(35) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన విషాదం నింపింది. జగిత్యాల జిల్లా కథలాపూర్
Read Moreగ్రూప్ 3 ఎగ్జామ్‌కు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించబోయే గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్&z
Read Moreకరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్నటీఎన్జీవోలు
కరీంనగర్ టౌన్, వెలుగు: వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డిపై దాడి చేసిన వారితో పాటు దాడికి కారకులపై కఠిన చర్యలు త
Read Moreముద్దలు కట్టిన అన్నం పెడుతున్నరు .. గురుకుల స్కూల్ విద్యార్థుల ఆవేదన
తిమ్మాపూర్, వెలుగు: సరిగా ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని, అది తింటే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తిమ్మాపూర్ మండలం రామకృష్ణాకాలనీలోని మహాత్మా
Read Moreసర్వేలో తప్పులు లేకుండా చూడాలి : కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎన్యుమరేటర్లకు సూచించారు.
Read Moreరుణమాఫీపై మాట తప్పిన సీఎం : ఎమ్మెల్యే హరీశ్‌రావు
తప్పైందని ఎములాడ రాజన్నను వేడుకో: హరీశ్ వేములవాడ/జగిత్యాల/కోరుట్ల, వెలుగు: ఎములాడ రాజన్నపై ఒట్టుపెట్టి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి
Read More