కరీంనగర్

వేములవాడ రాజన్న దర్శనానికి 8 గంటలు..భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

జాతరను తలపించిన వేములవాడ  వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం సోమవారం జాతరను తలపించింది. స్వామి వారిని దర్శించు

Read More

విద్యార్థులు సామర్థ్యం పెంచుకోవాలి : గోపా రాష్ర్ట అధ్యక్షుడు బండి సాయన్నగౌడ్​

వేములవాడరూరల్, వెలుగు : విద్యార్థులు సామర్థ్యం పెంచుకుంటే ఎన్నో అవకాశాలు వస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని గౌడ్‌‌&zwnj

Read More

పిల్లలను సర్కారు బడికే పంపుతాం..తీర్మానం చేసిన చింతకుంట గ్రామస్తులు

కోరుట్ల, వెలుగు: తమ పిల్లలను ప్రభుత్వ బడికే పంపిస్తామని గ్రామస్తులు తీర్మానించారు. కథలాపూర్‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

పోలీస్ పతకాలకు జగిత్యాల జిల్లా పోలీసుల ఎంపిక

జగిత్యాల టౌన్, వెలుగు: పోలీస్‌‌‌‌‌‌‌‌ శాఖలో విశేష సేవలందించినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిషాత్మకమ

Read More

కరీంనగర్ లో వైభవంగా మహాశక్తి దేవాలయ వార్షికోత్సవం 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పట్టణంలోని మహిమాన్విత మహాశక్తి దేవాలయ పంచదశ(15వ) వార్షికోత్సవం ఆదివారం  కనులపండువగా జరిగింది.  కేంద్ర హోంశాఖ సహాయ

Read More

 వేములవాడలో కొత్త  గోశాల నిర్మాణానికి స్థల సేకరణ చేయాలి..విప్​ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌కు సూచించిన సీఎం

వేములవాడ రూరల్, వెలుగు: వేములవాడలో రాజన్న ఆలయ అనుబంధంగా కొత్త గోశాల నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సీఎం రేవంత్ రెడ

Read More

వేములవాడలో మరో 5 కోడెలు మృతి

గుట్టుచప్పుడు కాకుండా పూడ్చడానికి యత్నించిన సిబ్బంది అడ్డుకున్న రైతులు 32 జతల కోడె పిల్లలు పంపిణీ చేసిన కలెక్టర్‌‌‌‌‌&

Read More

కరీంనగర్, జగిత్యాలలో మెడికల్ కాలేజీల బిల్డింగ్ నిర్మాణ పనులు వెరీ స్లో

కరీంనగర్, జగిత్యాలలో ఏళ్లుగా సాగుతున్న నిర్మాణాలు  సీడ్ గోదాంలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

కోనరావుపేట మండలంలో .. ఆర్ఎంపీ వైద్యం వికటించి మహిళ మృతి

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన  కోనరావుపేట, వెలుగు: అనారోగ్యంతో ఓ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

సమాజాభివృద్ధికి టీచర్లు మూలం : డీఈవో శ్రీరాం మొండయ్య

కొత్తపల్లి, వెలుగు: టీచర్లు సమాజాభివృద్ధికి మూలమని, సమాజంలో వారి పాత్ర విశిష్ఠమైందని డీఈవో శ్రీరాం మొండయ్య అన్నారు. కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ ఇ-

Read More

గోదావరి ఖని పట్టణంలో సర్వీస్​ రోడ్డు పనులు షురూ

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని పట్టణంలో రాజీవ్​ రహదారి పక్కన కొన్నేళ్లుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సర్వీస్​ రోడ

Read More

సీజనల్ వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక

Read More

రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి : కలెక్టర్​ సత్యప్రసాద్​

కోరుట్ల, వెలుగు: ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని జగిత్యాల కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌

Read More