కరీంనగర్

ఘనంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బర్త్ డే

పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో అన్నదానాలు రోగులకు పండ్లు పంపిణీ  పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా చెన్నూర్​ ఎమ్మెల్యే

Read More

ప్రైవేట్ హాస్పిటల్స్ ఆకస్మిక తనిఖీ

రూల్స్ కు విరుద్ధంగా ఉన్న వాటికి నోటీసులు కొడిమ్యాల,వెలుగు:  నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పైన శనివారం జిల్లా

Read More

విధుల్లో చేరిన కొత్త కానిస్టేబుళ్లు

కరీంనగర్ క్రైం,వెలుగు:  కరీంనగర్ కమిషనరేట్ కి నూతనంగా 349 మంది కానిస్టేబుళ్లను  కేటాయించగా శనివారం విధుల్లో చేరారు.   సివిల్ కానిస్టేబు

Read More

కేటీఆర్‌‌‌‌‌‌‌‌ అనుచరుడు రామ్మోహన్‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌

ప్రభుత్వ భూమిని కబ్జా చేసి క్వారీ నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు కేసు నమోదు, 14 రోజుల రిమాండ్‌‌‌‌‌‌‌‌ ర

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల్లో బోనస్ సంబురం

సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున చెల్లింపు ఉమ్మడి జిల్లాలో 12 లక్షల క్వింటాళ్లకుపైగా సన్నాల కొనుగోలు  రైతుల ఖాతాల్లో రూ.60 కోట్లు జమ

Read More

వేములవాడలో బ్లడ్​ బ్యాంక్​ ఏర్పాటు : విప్​ ఆది శ్రీనివాస్

ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెయ్యి గజాల స్థలం కేటాయింపు

Read More

గల్ఫ్ జైలు నుంచి నా కొడుకును విడిపించండి : రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన బాధితుడి తల్లి

జగిత్యాల, వెలుగు: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి జైలు పాలైన తన కొడుకు విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలని బాధితుడి తల్లి విజ్ఞప్తి చేశారు. శుక్రవార

Read More

కన్నవాళ్లను గెంటేస్తున్నరు .. వృద్ధాప్యంలో అవస్థలు పడుతున్న తల్లిదండ్రులు

చివరి దశలో తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు, బిడ్డలు సాక లేమంటూ వదిలేస్తున్న వైనం  చట్టంపై అవగాహన లేక రోడ్డున పడుతున్న వృద్ధులు 

Read More

మళ్లొక్క సారి పోరుబాట.. కరీంనగర్లో మాజీ మంత్రి కేటీఆర్

కరీంనగర్: దీక్షా దివస్ స్ఫూర్తితో మరోసారి పోరుబాట పట్టాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఇవాళ అల్గునూర్ చౌరస్తాల

Read More

ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోవడం లేదు : ఏబీవీపీ లీడర్లు

జగిత్యాల రూరల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఏబీవీపీ లీడర్లు ఆరోపించారు. జగిత్యాలలో కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద

Read More

వివేక్ వెంకటస్వామిని విమర్శిస్తే సహించేది లేదు : పసుల రామ్మూర్తి

జమ్మికుంట, వెలుగు: మాలల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న చెన్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More