కరీంనగర్

కోరుట్లలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు

తెలంగాణలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  ఈ కార్యక్రమంలో అన్ని చోట్ల స్థానిక అధికారులు.. ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు.&nb

Read More

త్వరలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్​

కసరత్తు చేస్తున్న రాష్ట్ర సర్కారు ఫ్యాక్టరీపై బ్యాంకులో ఉన్న అప్పుల కింద  రూ.150 కోట్లు చెల్లించిన సర్కారు 51 శాతం వాటా ఉన్న పారిశ్రామికవే

Read More

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ. 6.83 కోట్ల ఆదాయం

కార్తీకం’లో రాజన్నకు కాసులపంట వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి కార్తీకమాసంలో భారీ ఆదాయం సమకూరింది. నెల రోజుల పాటు

Read More

లోయర్ మానేరు రిజర్వాయర్ లో .. ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్

త్వరలో ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ సన్నాహాలు ఇప్పటికే ప్రతిపాదిత డీపీఆర్ సిద్ధం చేసిన సింగరేణి  రెండేళ్ల కిందటి ప్రతిపాదనలు మరోసారి తెరపైకి.. భూ

Read More

కరీంనగర్ జిల్లాలో తుదిదశకు సమగ్ర కుటుంబ సర్వే

3,34,227 కుటుంబాల్లో సర్వే పూర్తి 98 శాతం పూర్తయినట్లు అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

స్టూడెంట్లు ఉన్నత లక్ష్యాలు సాధించాలి : ఆకునూరి మురళి

విద్యా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌

Read More

కట్నం కోసం భర్త వేధింపులు..యువతి ఆత్మహత్య

కట్నం కోసం భర్త వేధించడమే కారణమంటూ సెల్ఫీ వీడియో జ్యోతినగర్, వెలుగు : వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన

Read More

ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకులు దగ్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని పెద్దూర్ డబుల్ బెడ్ రూం దగ్గర  ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకులు దగ్ధమయ్యాయి

Read More

దేశ ప్రజలకు దిక్సూచి మన రాజ్యాంగం: సెక్రటరీ నరహరి

గోదావరిఖని, వెలుగు: భారతరత్న బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశ ప్రజలకు దిక్సూచి అని సీనియర్ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్

Read More

రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో కరీంనగర్, ఆదిలాబాద్ విజేతలు

హుజూరాబాద్‌, వెలుగు: 68వ ఎస్‎జీఎఫ్ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో కరీంనగర్ బాలికల జట్టు, ఆదిలాబాద్ బాలుర జట్టు విజేతలుగా నిలిచాయి. గత నెల 29 నుం

Read More

రాజన్న, అంజన్న ఆలయాల్లో నటుడు శ్రీకాంత్ పూజలు

కొండగట్టు/ధర్మపురి/వేములవాడ, వెలుగు: నటుడు శ్రీకాంత్ ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు అంజన్న, ధర్మపురి ఆలయాలన

Read More