కరీంనగర్

ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి :  బీజేపీ సీనియర్ నాయకులు సుగుణాకర్ రావు

కరీంనగర్ సిటీ, వెలుగు: తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు సుగుణాకర్ రావు  డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర

Read More

ప్రభుత్వ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యార్థులు ప్రపంచవేదికపై మాట్లాడాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు ప్రపంచ వేదికపై ప్రసంగించేలా తయారు కావాలని, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించాలని కరీంనగర్&zwnj

Read More

రాజన్న ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలు ప్రారంభం

వేములవాడ, వెలుగు: వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో  గీతా జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానచార్యులు అప్పాల భీమా శంకర

Read More

డిసెంబర్ 15లోగా సీఎంఆర్ ఇవ్వాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 

రాజన్నసిరిసిల్ల,వెలుగు:- ఈ నెల 15లోపు మిల్లర్లు పెండింగ్ సీఎంఆర్ ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా  ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని బాయిల్డ్&zwn

Read More

సిరిసిల్ల నేతన్నలకు పొంగల్ సంబురం.. తమిళనాడు ఆర్డర్లతో రెండు నెలల ఉపాధి

30 లక్షల మీటర్ల బట్ట తయారీ ఆర్డర్ కాటన్, పాలిస్టర్  మిశ్రమ యారన్ తో చీరల తయారీ షురూ రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల నేతన్నలకు రెండు

Read More

వేములవాడ ప్రజలకు కేసీఆర్, చెన్నమనేని క్షమాపణ చెప్పాలి: ఆది శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు:  చెన్నమనేని రమేశ్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్ కు చెంపపెట్టు లాంటిదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చెన్నమనేని రమ

Read More

పొలం బాట గొడవలో వ్యక్తిని హత్య చేసిన ఇద్దరికి యావజ్జీవ శిక్ష.. జగిత్యాల జిల్లా అడిషనల్ జడ్జి తీర్పు

మెట్ పల్లి, వెలుగు : పొలం బాట గొడవలో ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుల్లో ఇద్దరికి జీవిత ఖైదు, రూ. 10 వేల జరిమానా, మరొకరికి ఐదేండ్ల కారాగార శిక్ష, రూ. 5

Read More

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారని పారిపోతూ ఎంత‌ప‌ని చేశార‌య్యా..!

బైక్‌తో మరో బైక్‌ ను ఢీ కొట్టి.. ముగ్గురికి గాయాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన ఎల్లారెడ్డిపేట, వెలుగు: పోలీసులు డ్రంక్ అండ్ డ్రై

Read More

సింగరేణిలో మహిళా ఆఫీసర్లు.. పురుష ఆఫీసర్లతో సమానంగా అండర్ గ్రౌండ్ మైన్లలో వర్క్

మైనింగ్, ఈ అండ్ ఎంలో 34 మంది సెలెక్ట్  ఈ విభాగాల్లో సంస్థ చరిత్రలో తొలిసారి రిక్రూట్  గోదావరిఖని, వెలుగు: సింగరేణి సంస్థ చరిత

Read More

వ్యాపారులకు ఫేక్​కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్షన్​

మున్సిపాలిటీ ఆఫీసర్లమంటూ షాప్​ఓనర్లకు ఫోన్లు    డబ్బులు చెల్లించకపోతే షాపులు సీజ్​ చేస్తామంటూ బెదిరింపులు మున్సిపాలిటీకి పెండింగ్&zwn

Read More

లెదర్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తెస్తాం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

శాశ్వత పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తం  దీనిపై అసెంబ్లీ సెషన్​లో మాట్లాడుతా.. అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్త  చెన్నూరు ఎమ్మెల్యే వివే

Read More

శాతవాహన యూనివర్సిటీకి మహర్దశ.. ఇంజినీరింగ్, లా కాలేజీల ఏర్పాటుకు సర్కార్​ నిర్ణయం

కొత్త కాలేజీల రాకతో మారనున్న క్యాంపస్ వాతావరణం పదేళ్లలో కొత్త కోర్సులు, కొత్త కాలేజీల ఏర్పాటును ప్రభుత్వం పట్టించుకోలే  కరీంనగర్, వెలుగ

Read More

సీఎం, ఎమ్మెల్యే ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్​ పరిధిలో 634 డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలువురు లబ్ధిదారులు గోదావరిఖని మెయిన్​ చౌ

Read More