కరీంనగర్

అమిత్ షా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అమిత్​ షా దిష్టిబొమ్మల దహనం   కరీంనగర్ సిటీ, వెలుగు : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచ

Read More

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ‘పల్లె నిద్ర’ చేపట్టాలి :  సీపీ ఎం.శ్రీనివాస్

​ గోదావరిఖని, వెలుగు:  ప్రతి పోలీస్​స్టేషన్​ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించాలని, ఆయా గ్రామాల ప్రజల సమస్యలు, ఫిర్యాదులు తెలుసుకొని సంబం

Read More

సూరమ్మ చెరువు కాల్వలకు  నష్టపరిహారం చెల్లించండి :  విప్ ఆది శ్రీనివాస్

అసెంబ్లీలో  మంత్రిని కోరిన విప్ ఆది శ్రీనివాస్  కోరుట్ల, వెలుగు: వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాజెక్టులకు సాగునీరు అందించాలని

Read More

పంచాయతీ వర్కర్ ను ఎద్దు పొడిచింది

మల్హర్, వెలుగు: ఎద్దు పొడవడంతో గ్రామ పంచాయతీ కార్మికుడు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది.  కొయ్యూరు ఎస్ఐ నరేశ్,​ స్థానికులు త

Read More

పెద్దాపూర్ గురుకుల స్కూల్ లో మళ్లీ కలకలం .. 24 గంటల్లోనే ఇద్దరు విద్యార్థులకు అస్వస్థత

చేతులు, కాళ్లపై గాట్లతో పాము కాటు అనుమానాలు  హాస్పిటల్ కు తరలించి  ట్రీట్ మెంట్    భయాందోళనలో విద్యార్థులు, పేరెంట్స్ 

Read More

పత్తి  కొనుగోళ్లలో  సీసీఐ దూకుడు

ప్రైవేటు వ్యాపారులను కాదని సీసీఐకు అమ్ముతున్న రైతులు   ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

పోషకాహార లోపం లేని జిల్లాగా మార్చాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ జిల్లాను పోషకాహార లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంల

Read More

విజ్ఞప్తులు స్టడీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్​ చేస్తాం : షమీమ్ అక్తర్

    ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్  కరీంనగర్, వెలుగు : ఎస్సీ కులాల ఉప వర్గీకరణ కోసం నిర్వహించిన బహిరం

Read More

నంబర్ ప్లేట్ ఒకటి..లారీ మరొకటి

    కామారెడ్డికి ఇసుక తరలిస్తూ పట్టుబడిన లారీ వేములవాడ, వెలుగువ : ఇసుక రవాణాకు అనుమతి పొందిన ఒక లారీ నంబర్‌‌‌‌&z

Read More

పెద్దాపూర్ గురుకులంలో విద్యార్థికి అస్వస్థత..పాము కాటు వల్లేనని అనుమానాలు

    పాము కాటు వల్లేనని కుటుంబసభ్యుల అనుమానాలు మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : మెట్‌‌&z

Read More

మానేరుపై హైలెవెల్ బ్రిడ్జికి నిధులు కేటాయించండి

     కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ వినతి కరీంనగర్, వెలుగు : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మానేరుపై హైలెవెల్ బ్రిడ్జిక

Read More

మహిళకు ఆర్థిక తోడ్పాటు .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.83.16 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

మహిళా శక్తి ప్రోగ్రాం ద్వారా 13 రకాల యూనిట్లు  మహిళా సంఘాల్లోని సభ్యులు 12,016 మందికి ఉపాధి రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు రాజ

Read More

సంక్షోభంలో పౌల్ట్రీ రైతు.. సిండికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిన ట్రేడర్లు..

గత 20 రోజులుగా నేలచూపులు చూస్తున్న కోళ్ల ధరలు లాభాలు గడిస్తున్నకంపెనీలు, ట్రేడర్లు..ఆర్థికంగా నష్టపోతున్న పౌల్ట్రీ రైతులు కరీంనగర్ జిల్లా కేంద్

Read More