వినాయకచవితి సందడి 

వెలుగు , కరీంనగర్: నవరాత్రి పూజలు అందుకునేందుకు గణనాథుడు సిద్ధమయ్యాడు. వినాయక చవితి సందర్భంగా కరీంనగర్ లోని టవర్ సర్కిల్‌‌‌‌‌‌‌‌లో కొనుగోళ్ల సందడి నెలకొంది. విగ్రహాలతోపాటు పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చినవారితో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది.