కామారెడ్డి బార్ ​అసోసియేషన్​కార్యవర్గం ఎన్నిక

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి బార్​అసోసియేషన్​ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ప్రెసిడెంట్​గా కోలా శ్రీకాంత్​గౌడ్, వైస్​ ప్రెసిడెంట్​గా చింతల గోపీ, జనరల్ సెక్రెటరీగా బండారు సురేందర్​రెడ్డి ఎన్నికైనట్లు ఎలక్షన్​ ఆఫీసర్​ అమృతరావు తెలిపారు. జాయింట్​సెక్రెటరీగా మోహన్​రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా సలీం, సందీప్​రెడ్డి, అన్వర్​అలీ, షబానా ఎన్నికయ్యారు.