ఐసీసీ నూతన చైర్మన్‌గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నాడు. గతంలో జగ్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్.శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా పనిచేశారు.
ALSO READ : ఇండియాలో తొలిసారి ఫార్ములా నైట్ రేస్