టాయిలెట్టే స్టూడెంట్ల బెడ్‌‌రూమ్‌‌

జగిత్యాల రూరల్, వెలుగు :  జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్‌‌ బాయ్స్‌‌ గురుకులంలో ఐదు నుంచి 8వ తరగతి వరకు 46 మంది స్టూడెంట్లు ఉన్నారు. ఇక్కడ మూడే గదులు ఉండడంతో అవి సరిపోక స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న వాటికి సైతం విండో డోర్స్‌‌ సరిగా లేకపోవడంతో చలికి తట్టుకోలేకపోతున్నారు. దీంతో నీటి సరఫరా లేక నిరుపయోగంగా ఉన్న ఓ టాయిలెట్‌‌ను బెడ్‌‌రూంగా వాడుకుంటున్నారు. టాయిలెట్‌‌లోనే తమ పెట్టేలను ఏర్పాటు చేసుకొని అక్కడే 
పడుకుంటున్నారు.

Also Read : ఫుడ్​ పాయిజన్ ఘటనలపై టాస్క్​ఫోర్స్​ కమిటీ